బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ ప్రస్తుతం పఠాన్ చిత్రాన్ని ముగించే పనిలో ఉన్న విషయం విదితమే.. సిద్ధార్థ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో షారుఖ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ దీపికా పదుకొనే నటిస్తోంది. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన పోస్టర్స్, లీకైన దీపికా బికినీ ఫొటోస్ ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచేశాయి. గత కొన్నేళ్లుగా పరాజయాలను చవిచూస్తున్న షారుఖ్ ఆశలన్నీ ఈ సినిమాపైనే పెట్టుకున్నాడు. ఇక ఈ సినిమా తరువాత షారుఖ్,…
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ ఘోర యాక్సిడెంట్ కు గురై, ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ సందర్భంగా తేజ్ ఆరోగ్యంపై నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడారు. “నిన్న రాత్రి 7 గంటల 30 నిమిషాల సమయంలో సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ కు గురయ్యాడు. ప్రస్తుతం అతనికి ఎలాంటి ప్రమాదం లేదు. క్షేమంగా ఉన్నాడు. నేను వైద్యుల దగ్గర మాట్లాడి మీ దగ్గర ఈ మాట చెబుతున్నాను. సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం విషయంలో కంగారు…