Sai Dharam Tej about Shooting Difficulties of Bro Movie: పవన్ కళ్యాణ్, సాయిధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో తమిళ డైరెక్టర్ సముద్రఖని దర్శకత్వంలో రూపొందిన మూవీ ‘బ్రో’. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించిన ఈ సినిమాకు వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందించిన ఈ సినిమాకి థమన్ సంగీతం సమకూర్చారు. ఇక ఈ సినిమాలో కేతిక శర్మ,…