పవర్ స్టార్ పవర్ణ్ కళ్యాణ్ హీరోగా వచ్చిన హిట్ సినిమా They Call Him OGతో ఇండస్ట్రీలో దర్శకుడు సుజీత్ పేరు మారుమోగింది. చాలా కాలంగా హిట్ లేని పవర్ స్టార్ కు హిట్ ఇచ్చాడు సుజీత్. దాంతో ఇప్పుడు ఈ యంగ్ డైరెక్టర్ కు వరుసగా భారీ ఆఫర్లు వస్తున్నాయి. ఇప్పటికే నేచురల్ స్టార్ నాని హీరోగా ఓ సినిమా చేస్తున్నాడు సుజిత్. అలానే పలు ప్రముఖ నిర్మాణ సంస్థల నుంచి సుజీత్ కు అడ్వాన్స్…
టాలీవుడ్‌లో ముగ్గురు డైరెక్టర్స్ ఉన్నారు. వీళ్లు చేసినవి కూడా 3 సినిమాలే, ముగ్గురూ ప్రభాస్ ను చేయడం కో ఇన్సిడెంట్. అయితే వీళ్ళు ఇప్పుడు ఎన్నో సినిమాలు చేసిన వాళ్ళలా ఇండస్ట్రీ లో టాప్ క్లాస్ డైరెక్టర్స్ అనిపించుకుంటున్నారు. వారిలో.. సందీప్ రెడ్డి వంగ : ‘అర్జున్ రెడ్డి’తో హీరోని కాదు హీరోయిజాన్ని కూడా రీడిఫైన్ చేశాడు సందీప్ వంగా. 2017 లో రిలీజ్ అయిన అర్జున్ రెడ్డి బాక్స్ ఆఫీస్ బ్లాక్ బస్టర్ అయ్యింది. అదే…
ఒక సినిమా రిలీజ్ అయ్యాకా థియేటర్స్ లో ఫ్లాప్ అయ్యి, కొన్నేళ్ల తర్వాత ‘కల్ట్ స్టేటస్’ అందుకోవడం ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం. ‘ఆరెంజ్’ సినిమా నుంచి ‘గౌతమ్ నందా’, ‘1 నేనొక్కడినే’ ఇలా చెప్పుకుంటూ పోతే ఈ కల్ట్ స్టేటస్ అందుకున్న సినిమాల లిస్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ప్రభాస్ నటించిన ‘సాహో’ సినిమా ప్రస్తుతం ఈ పరిస్థితిలోనే ఉంది. బాహుబలి తర్వాత ప్రభాస్ నటించిన సాహోపై ఇండియా వైడ్ భారి అంచనాలు ఏర్పడ్డాయి.…
Happy Birthday Rebel Star Prabhas : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం ఈ పేరు అంటే తెలియని వారు ఉండరు.. బాహుబలి సినిమాతో ఇండియన్ స్టార్ స్టేటస్ సంపాదించుకున్న ప్రభాస్.