నేడు భారతదేశ దిగజ్జ క్రీడాకారులలో ఒకరైన సచిన్ టెండూల్కర్ నేడు 51 ఏడాదిలో అడుగుపెట్టాడు. క్రికెట్ చరిత్రలో తనకంటూ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుని ఎందరికో ఆదర్శప్రాయంగా నిలిచాడు సచిన్. ‘మాస్టర్ బ్లాస్టర్’ గా క్రికెట్ అభిమానులను ఎంతగానో అలరించాడు. సోషల్ మీడియా వేదికగా సచిన్ టెండూల్కర్ కి క్రీడారంగం వైపు నుండి, అలాగే రాజకీయ రంగం వైపు నుండి కూడా పెద్ద ఎత్తున పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ప్రముఖులు. ఇక ప్రపంచవ్యాప్తంగా సచిన్ అభిమానులు కూడా…