మాలీవుడ్ యంగ్ యాక్టర్ ఉన్ని ముకుందన్.. టాలీవుడ్ ప్రేక్షకులకు సుపరిచితమే. జనతా గ్యారేజ్ తో మొదలైన టాలీవుడ్ ప్రయాణం.. యశోద వరకు సాగింది. కానీ ఈ మధ్య తెలుగుపై కాన్సట్రేషన్ తగ్గించి.. ఫుల్ ఫ్లెడ్జ్‌గా ఓన్ ఇండస్ట్రీపై ఫోకస్ చేసి సక్సెస్‌లు అందుకున్నాడు. కానీ లాస్ట్ ఇయర్ వచ్చిన మార్కో మాత్రం ఉన్ని ఐడెంటిటీని మార్చేసింది. ఆ సినిమాలో బ్లడ్ షెడ్స్ సీన్స్ చూసి బాలీవుడ్ కూడా గగ్గోలు పెట్టింది. మాలీవుడ్ ఇదేం సినిమా అంటూ నిట్టూర్చింది.…
గత కొన్నేళ్లుగా ఇండియాన్ సినిమా పరిశ్రమలో బయోపిక్ ల పర్వం నడుస్తోంది. ఎందరో స్వతంత్ర సమరయోధులు, క్రిడారంగంలో స్టార్స్ గా రాణించిన ప్లేయర్స్, సింగర్స్, నటీమణులు, పలువురు మాజీ ముఖ్యమంత్రులు ఇలా ఎందరో గొప్ప గొప్ప ప్రముఖుల బయోపిక్ లు వెండితెరపై వచ్చాయి. కొని సినిమాలు సూపర్ హిట్స్ కాగా మరికొన్ని ప్లాప్స్ గా నిలిచాయి. మరికొందరి బయోపిక్ లు షూటింగ్స్ దశలో ఉన్నాయి. Also Read : OTT : రికార్డ్ వ్యూస్ తో ప్రైమ్ లో…
టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో దిగ్గజ దర్శకులలో ఒకరైన రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు చిత్ర స్థాయిని ప్రపంచ రేంజ్ కు తీసుకువెళ్లిన వ్యక్తిగా రాజమౌళి పేరు గడించాడు. బాహుబలి, RRR సినిమాలు ప్రపంచం నలుమూలల పేరును గడించాయి. దీంతో తెలుగు సినిమా ఉనికి ప్రపంచస్థాయిని చేరుకుంది. ఇక RRR సినిమా ప్రపంచ ప్రఖ్యాత ఆస్కార్ అవార్డును కూడా గెలుచుకుంది. Physical relations: అత్తతో శారీరక సంబంధానికి కోడలిపై ఒత్తిడి.. బ్లేడ్‌తో దాడి.. ఆస్కార్…