Allari Naresh: అల్లరి నరేష్.. ప్రస్తుతం తన పేరు మీద ఉన్న అల్లరిని తొలగించడానికి చాలా కష్టపడుతున్నాడు. ఒకప్పుడు ఆయన తండ్రి ఈవీవీ సత్యనారాయణ బతికిఉన్నప్పుడు.. కామెడీ సినిమాలతో హిట్లు అందుకున్న నరేష్.. ఆ తరువాత కామెడీ చేసినా కూడా ప్రేక్షకులు ఆదరించలేదు.
ఈ ఏడాది ‘నాంది’తో హిట్ కొట్టిన అల్లరి నరేశ్ హీరోగా ‘తిమ్మరుసు’తో సక్సెస్ సాధించిన ఈస్ట్ కోస్ట్ప్రొడక్షన్స్ కలయికలో రూపొందుతున్న చిత్రం ‘సభకు నమస్కారం’. సతీశ్ మల్లంపాటి దర్శకుడిగాపరిచయం అవుతున్న ఈ చిత్రానికి మహేశ్ కోనేరు నిర్మాత. గురువారం ఈ చిత్రం లాంఛనంగాప్రారంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నరేశ్ కుమార్తె అయాన క్లాప్ కొట్టగా, పోకూరి బాబూరావుకెమెరా స్విచ్ ఆన్ చేశారు. ‘నాంది’ దర్శకుడు విజయ్ కనకమేడల ముహూర్తపు సన్నివేశానికి గౌరవదర్శకత్వం వహించారు. అబ్బూరి రవి, అమ్మిరాజు, సుధీర్…
చాలాకాలం తరువాత “నాంది”తో మంచి విజయాన్ని అందుకున్న అల్లరి నరేష్ ప్రస్తుతం సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇక నుండి కంటెంట్ ఉన్న చిత్రాలలో మాత్రమే నటించాలని చూస్తున్నాడు. ఇటీవల అల్లరి నరేష్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నెక్స్ట్ మూవీని ప్రకటించారు. “సభకు నమస్కారం” పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా అల్లరి నరేష్ కెరీర్లో 58వ చిత్రం. ఈ సెటైరికల్ పొలిటికల్ థ్రిల్లర్ కు దర్శకుడు సతీష్ మల్లంపాటి దర్శకత్వం వహిస్తున్నారు. మహేష్ ఎస్…