‘నేను మొదటిసారి ధోనీని చూసినప్పుడు అతను బీహార్ టీమ్ కు రంజీ ట్రోఫీ ఆడుతున్నాడు. అతని దగ్గర బ్యాటింగ్, వికెట్ కీపింగ్ స్కిల్స్‌ని దగ్గర్నుంచి గమనించా. తన బ్యాటింగ్ చూసి ఫిదా అయిపోయా. స్పిన్ బౌలింగ్ అయినా పేస్ బౌలింగ్‌లో అయినా అద్భుత షాట్లు ఆడుతున్నాడు. అని సబా కరీం తెలిపాడు.
Saba Karim Says Why BCCI Not consider Ravindra Jadeja as Team India Test Captain: వెస్టిండీస్ పర్యటన నేపథ్యంలో ఇటీవల భారత టెస్టు, వన్డే జట్లను బీసీసీఐ ప్రకటించిన విషయం తెలిసిందే. శ్రేయస్ అయ్యర్ గాయం కారణంగా ఐపీఎల్ 2023లో రాణించిన అజింక్య రహానేకు టెస్టు జట్టులో స్థానం దక్కింది. అంతేకాదు తిరిగి వైస్ కెప్టెన్‌గా కూడా ఎంపికయ్యాడు. అయితే టీమిండియా
ఈ నెలల్లో భారత జట్టు వెళ్లనున్న దక్షిణాఫ్రికా పర్యటన కోసం టెస్ట్ జట్టును ప్రకటిస్తున్న సమయంలో భారత క్రికెట్ బోర్డు రోహిత్ శర్మను వెళ్లే టీ 20 తో పాటుగా వన్డే జట్టుకు కూడా కెప్టెన్ గా నియమిస్తున్నట్లు పేర్కొంది. అయితే ఇది అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. కానీ విరాట్ కోహ్లీ తన నాలుగేళ్ల కాలంలో ఒ�