కోలీవుడ్ స్టార్ విశాల్ రీసెంట్‌గా “సామాన్యుడు” అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుండి మిశ్రమ సమీక్షలను అందుకుంది. అయితే ఆ తరువాత డిజిటల్‌గా రంగప్రవేశం చేసిన ఈ చిత్రం మంచి వ్యూయర్‌షిప్‌ను సంపాదించుకుంది. ఇప్పుడు బుల్లితెరపై ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతోంది. ఈ చిత్రం ఏప్రిల్ 10న సాయంత్రం 6 గంటలకు ZEE తెలుగులో ప్రీమియర్ కానుంది. ఈ విషయాన్ని తాజాగా మేకర్స్ ఓ పోస్టర్…
బెజవాడలో పుట్టి పెరిగిన డింపుల్ హయతీ టాలీవుడ్ మీదుగా కోలీవుడ్ నుండి బాలీవుడ్ కూ చేరింది. నటిగా, చక్కటి డాన్సర్ గా చక్కటి గుర్తింపు అయితే తెచ్చుకుంది కానీ సూపర్ డూపర్ హిట్ మాత్రం అమ్మడి ఖాతాలో పడలేదు. సునీల్ కుమార్ రెడ్డి తెరకెక్కించిన ‘గల్ఫ్’ మూవీతో తెరంగేట్రమ్ చేసిన డింపుల్ హయతీ ఆ తర్వాత ప్రభుదేవా ‘అభినేత్రి -2’లో నటించింది. ఇక దర్శకుడు హరీశ్ శంకర్ అయితే డింపుల్ హయతీ బాడీ లాంగ్వేజ్ కు ఫిదా…
విడుదల తేదీ: ఫిబ్రవరి 4జానర్: యాక్షన్ థ్రిల్లర్నటీనటులు: విశాల్, డింపుల్ హయతి, యోగిబాబు, మారిముత్తు, తులసి, రాజా, బాబూరాజ్, ఇలంగో కుమారవేల్, రవీనా రాజ్సంగీతం: యువన్ శంకర్ రాజాసినిమాటోగ్రఫీ: కావిన్ రాజ్నిర్మాత: విశాల్రచన, దర్శకత్వం: తు.పా. శరవణన్ గత కొంత కాలంగా వరుస పరాజయాలతో కెరీర్ లో వెనుకబడిపోయాడు విశాల్. ఈ నేపథ్యంలో తనే నిర్మాతగా తు.పా. శరవణన్ దర్శకత్వంలో నిర్మించిన సినిమా ‘వీరమే వాగై సూడుమ్’. దీనిని తెలుగులో ‘సామాన్యుడు పేరుతో విడుదల చేశారు. శుక్రవారం…
యాక్షన్ చిత్రాలతో నటుడిగా తమిళ, తెలుగు భాషల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న నటుడు విశాల్ ఇప్పుడు మరో యాక్షన్ డ్రామా ‘సామాన్యుడు’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. తు పా శరవణన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ద్విభాషా చిత్రంగా రూపొందుతోంది. తాజాగా ‘సామాన్యుడు’ టీజర్ ను ఈరోజు విడుదల చేశారు మేకర్స్. టీజర్ పూర్తిగా విశాల్ యాక్షన్ తో నిండిపోయింది. అధికారంలో ఉన్న వ్యక్తులపై సామాన్యులు చేసే పోరాటమే ఈ సినిమా అని టీజర్ ద్వారా స్పష్టం…