OG : పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ మూవీ కాన్సర్ట్ ఈవెంట్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించారు. ఇందులో పవన్ చాలా జోష్ గా మాట్లాడారు. కత్తి పట్టుకుని ఓజీ డ్రెస్ లో ఈవెంట్ కు వచ్చారు. వపన్ మాట్లాడుతూ.. సుజీత్ తో సినిమా చేయడానికి చాలా కారణాలు ఉన్నాయి. అతను నాకు పెద్ద అభిమాని. జానీ సినిమా చూసి హెడ్ కు బ్యాండ్ కట్టుకుని నెల రోజులు విప్పలేదు. అప్పటి నుంచే సినిమాలు తీయాలనుకున్నాడు. రన్…
ఈ మధ్యకాలంలో ప్రభుత్వ శాఖల సోషల్ మీడియా అకౌంట్‌లను నడిపే వాళ్లు కూడా ట్రెండింగ్ అంశాలతోనే తాము చెప్పాలనుకున్న విషయాన్ని జనాలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయంలో ముందు వరుసలో నిలుస్తుంది హైదరాబాద్ ట్రాఫిక్ పోలీస్ సోషల్ మీడియా హ్యాండిల్. ఎన్నోసార్లు సినిమా హీరోల వీడియోలతో ట్రాఫిక్ అవేర్‌నెస్ పెంచే ప్రయత్నం చేస్తూ ఉండే సదరు హ్యాండిల్ తాజాగా కట్ చేసి రిలీజ్ చేసిన ఒక వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఈ మధ్యనే ప్రభాస్…
Heroine : ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు పాన్ ఇండియా లెవల్లో వారి సత్తా చాటుతున్నారు. బాహుబలి సినిమాతో డార్లింగ్ ప్రభాస్, పుష్ప సినిమాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఆర్ఆర్ఆర్ సినిమాతో చెర్రీ, ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్లుగా ఎదిగారు.
Shraddha Kapoor : పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ బిజీ గా వున్నాడు.ప్రభాస్ నటించిన మోస్ట్ అవైటెడ్ మూవీ “కల్కి 2898 AD “.నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మూవీ రీసెంట్ గా షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ తో బిజీ గా వుంది.ఈ మూవీని మేకర్స్ జూన్ 27 న గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు.ప్రభాస్ లైనప్ లో కల్కి తరువాత భారీ సినిమాలే వున్నాయి.ఇదిలా ఉంటే…
ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ రికార్డులని సెపరేట్ చేస్తే అవి రాజమౌళి రికార్డ్స్ vs ఇతరుల రికార్డ్స్ గా చెప్పాలి. ఎందుకంటే రాజమౌళి సినిమా వస్తే ఉండే బాక్సాఫీస్ కలెక్షన్స్ మరే సినిమాకి ఉండవు. అయితే రాజమౌళి లేకుండా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు వంద కోట్ల కలెక్షన్స్ ని రాబట్టిన హీరో ఒకరు ఉన్నారు. ఆ ఆరు అడుగుల బాక్సాఫీస్ పేరు ‘ప్రభాస్’. కేవలం ఒక్క సినిమా అనుభవం ఉన్న సుజిత్ తో ప్రభాస్ చేసిన…
Sujeeth: రన్ రాజా రన్ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చాడు డైరెక్టర్ సుజీత్. కుర్ర డైరెక్టర్ ఎంట్రీ ఇచ్చిన మొదటి సినిమాతోనే భారీ హిట్ ను అందుకున్నాడు. ఇక ఆ హిట్ తోనే ప్రభాస్ తో సాహో లాంటి పాన్ ఇండియా సినిమా తీసే ఛాన్స్ పట్టేశాడు. సినిమా హిట్టా.. ఫట్టా అని పక్కన పెడితే.. సుజీత్ ఈ సినిమా కోసం పడిన కష్టం అంతాఇంతా కాదు.
కింగ్ నాగార్జున హీరోగా, దర్శకుడు శ్రీను వైట్ల డైరెక్ట్ చేసిన ‘కింగ్’ మూవీ అప్పట్లో ఎంత హిట్ అయ్యిందో, ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమాని అంత కన్నా ఎక్కువ పాపులర్ అవుతోంది. ఈ మూవీలోని బ్రహ్మానందం సీన్స్ ని మీమ్స్ కి టెంప్లేట్స్ గా వాడుతున్నారు మీమర్స్. ఎన్నో ఫన్నీ మీమ్స్ కి టెంప్లేట్స్ ఇచ్చిన కింగ్ మూవీ నుంచి కొత్తగా మరో మీమ్ బయటకి వచ్చి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. దళపతి విజయ్ హీరోగా…