IND W vs SA W: శ్రీలంకలో జరుగుతున్న మహిళల మూడు జట్ల మధ్య వన్డే ట్రై సిరీస్‌లో భారత్ మహిళల జట్టు మరో విజయాన్ని నమోదు చేసింది. కొలంబో వేదికగా నేడు జరిగిన రెండో మ్యాచ్‌లో భారత మహిళల జట్టు దక్షిణాఫ్రికా మహిళల జట్టుపై 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత మహిళల జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 276 పరుగులకు 6 వికెట్లు కోల్పోయింది. ఓపెనర్…