బ్యాటర్ బంతిని షాట్ కొట్టగానే బౌండరీ అవతలికి వెళ్లిపోయిన నోర్ట్జే బంతి గమనాన్ని చూసి మళ్లీ మైదానం లోపలికి వచ్చి క్యాచ్ ను ఒడిసిపట్టుకుంది. ఎలాంటి విన్యాసాలు లేకుండా స్మార్ట్ గా నోర్జ్టే తీసుకున్న క్యాచ్ ను క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అయ్యారు.
బ్లాక్స్ లైఫ్ మ్యాటర్ అనేది ప్రస్తుతం ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీలో కనిపిస్తుంది. ప్రతి జట్టు దీనికి మద్దతుగా మ్యాచ్ ప్రారంభానికి ముందు మోకాళ్లపైన కూర్చుంటుంది. గత ఆదివారం పాకిస్థాన్ జట్టుతో మ్యాచ్ ఆడిన సమయంలో మన భారత ఆటగాళ్లు కూడా ఇలా చేసారు. ఇక ఈరోజు వెస్టిండీస్ , సౌత్ ఆఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరిగిన సమయంలో బ్లాక్స్ లైఫ్ మ్యాటర్ ఓ వివాదానికి తెర లేపింది. అయితే ఈ ప్రారంభ సమయంలో…