SA vs IND 3rd ODI Prediction: మూడు వన్డేల సిరీస్‌లో ఆఖరి సమరానికి సమయం ఆసన్నమైంది. పార్ల్ వేదికగా గురువారం జరిగే చివరి వన్డేలో దక్షిణాఫ్రికాను భారత జట్టు ఢీకొంటుంది. ప్రస్తుతం ఇరు జట్లు 1-1తో సమంగా ఉన్నాయి. తొలి వన్డేలో భారత్, రెండో వన్డేలో దక్షిణాఫ్రికా గెలిచిన సంగతి తెలిసిందే. దీంతో చివరి పోరులో గెలిచిన జట్టు సిరీస్ కైవసం చేసుకోనుంది. మరి నిర్ణయాత్మక పోరులో గెలిచి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని యువ భారత్…
Tony De Zorzi Scores Maiden ODI Century To Guide South Africa Win vs India: ఏకపక్షంగా సాగిన రెండో వన్డే మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో ఆతిథ్య దక్షిణాఫ్రికా చేతిలో పరాజయంపాలైంది. భారత్ నిర్ధేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని దక్షిణాఫ్రికా 42.3 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. ఓపెనర్ టోని డి జోర్జి (119 నాటౌట్; 122 బంతుల్లో 9×4, 6×6) సెంచరీ చేయగా.. హెండ్రిక్స్ (52; 81…
KL Rahul registers his 10th consecutive win as Indian Captain: మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జోహన్నస్‌బర్గ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా 116 పరుగులకు ఆలౌట్ అయింది. ఆండిలే ఫెలుక్వాయో (33) టాప్ స్కోరర్. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్(5/37), ఆవేశ్ ఖాన్ (4/27) సఫారీ పతనాన్ని శాసించారు. దక్షిణాఫ్రికా నిర్ధేశించిన 117…
KL Rahul scripts history in SA vs IND 1st ODI: టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ అరుదైన ఘనత సాధించాడు. పింక్ వన్డే గెలిచిన తొలి భారత కెప్టెన్‌గా రాహుల్ రికార్డుల్లోకెక్కాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా జోహన్నస్‌బర్గ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించడంతో రాహుల్ పేరిట ఈ రికార్డు నమోదైంది. గతంలో ఏ భారత కెప్టెన్ దక్షిణాఫ్రికాతో పింక్ వన్డే గెలవలేదు. ఎంఎస్…
KL Rahul Said The boys did really well in SA vs IND 1st ODI: తాము అనుకున్నదానికి పూర్తి భిన్నంగా మ్యాచ్ సాగిందని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. ఈ విజయం చాలా సంతోషాన్నిచ్చిందని, కుర్రాళ్లతో విజయాన్నందుకోవడం గొప్పగా ఉందన్నాడు. దేశం కోసం ప్రతీ ఒక్కరు అద్భుతంగా ఆడుతున్నారని, అంతర్జాతీయ క్రికెట్ అనుభవం పొందేందుకు కుర్రాళ్లకు ఇది మంచి అవకాశం అని రాహుల్ పేర్కొన్నాడు. మూడు వన్డేల సిరీస్‌లో భాగంగా…
Arshdeep Singh Said I would thank KL Rahul: తాను చాలా రోజుల తర్వాత వన్డే క్రికెట్ ఆడుతున్నా కాబట్టి ఇబ్బంది పడతానేమోనని అనిపించినా త్వరగానే కుదురుకున్నా అని టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ తెలిపాడు. వికెట్ టు వికెట్ బంతులు బౌలింగ్ వేయడంతో వికెట్లు దక్కాయన్నాడు. తనకు అవకాశం ఇచిన కెప్టెన్ లోకేష్ రాహుల్ కి కృతజ్ఞతలు చెప్పాడు. దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అర్ష్‌దీప్ సింగ్ (5/37) ఐదు వికెట్లు తీశాడు. ఈ…
India Beat South Africa in 1st ODI: జోహన్నస్‌బర్గ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన మొదటి వన్డేలో భారత్ ఘన విజయం సాధించింది. ప్రొటీస్ నిర్ధేశించిన 117 పరుగుల లక్ష్యాన్ని భారత్ 16.4 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి ఛేదించింది. శ్రేయస్ అయ్యర్ (52; 45 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్సర్), సాయి సుదర్శన్ (55 నాటౌట్; 43 బంతుల్లో 9 ఫోర్లు) అర్ధ శతకాలు బాదారు. అంతకుముందు అర్ష్‌దీప్ సింగ్ (5/37) ఐదు…
Arshdeep Singh 5 Wickets Record: టీమిండియా యువ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ అరుదైన ఘనతను సాధించాడు. దక్షిణాఫ్రికాపై వన్డేల్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేసిన తొలి పేసర్‌గా అరుదైన రికార్డు సృష్టించాడు. జోహన్నస్‌బర్గ్ వేదికగా ఆదివారం దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి వన్డేలో అర్ష్‌దీప్ సింగ్ (5/37) ఐదు వికెట్లు వికెట్లు తీసి అరుదైన ఘనత సాధించాడు. అంతకుముందు ముగ్గురు భారత బౌలర్లు ఐదు వికెట్ల ప్రదర్శన చేసినా.. వాళ్లంతా స్పిన్నర్లే కావడం గమనార్హం. అర్ష్‌దీప్ ఈ…
South Africa All-Out for 116 Runs in SA vs IND 1st ODI: జొహానెస్‌బర్గ్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న మొదటి వన్డేలో భారత బౌలర్లు విజృంభించారు. పేసర్లు అర్ష్‌దీప్ సింగ్ (5/37), అవేశ్ ఖాన్ (4/27) చెలరేగడంతో దక్షిణాఫ్రికా 27.3 ఓవర్లలో 116 పరుగులకే ఆలౌటైంది. దక్షిణాఫ్రికా బ్యాటర్లలో ఆండిలే ఫెలుక్వాయో (33; 49 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులు) టాప్ స్కోరర్. టోనీ డి జోర్జి (28), ఎయిడెన్ మార్‌క్రమ్ (12),…
SA vs IND 3rd T20 Prediction: మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా గురువారం దక్షిణాఫ్రికాతో భారత్ మూడో టీ20 మ్యాచ్ ఆడనుంది. ఆఖరి పోరులో టీమిండియా గెలిస్తేనే సిరీస్‌ను 1-1తో సమం చేస్తుంది. అయితే ఇప్పుడు అందరి దృష్టి గత మ్యాచ్‌లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న భారత బౌలర్లపైనే ఉంది. ఈ మ్యాచ్ నెగ్గాలంటే వాళ్లు పుంజుకోవడం చాలా అవసరం. ఈ నేపథ్యంలో ఆఖరి మ్యాచ్ యువ భారత్ సత్తాకు పరీక్ష పెడుతోంది. ఈ మ్యాచ్‌లో…