Tabraiz Shamsi Gives Clarity on Shoe-Phone Celebrations: గబేహా వేదికగా మంగళవారం జరిగిన రెండో టీ20లో భారత్‌పై దక్షిణాఫ్రికా ఐదు వికెట్ల తేడాతో విజయం సాదించింది. ప్రొటీస్ విజయంలో రిజా హెండ్రిక్స్ (49; 27 బంతుల్లో 8 ఫోర్లు, 1 సిక్స్), ఐడెన్ మార్‌క్రమ్ (30; 17 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్)తో పాటు స్పిన్నర్ తంబ్రిజ్ షంసి కీలక పాత్ర పోషించారు. ఈ మ్యాచ�
Captain Suryakumar Yadav React on India Defeat against South Africa: దక్షిణాఫ్రికా అద్భుతంగా బ్యాటింగ్ చేసిందని, మంచి లక్ష్యాన్ని తాము కాపాడుకోలేకపోయామని టీమిండియా తాత్కాలిక కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ చెప్పాడు. ఈ ఓటమి నుంచి అందరం నేర్చుకుంటామని, మూడో టీ20పై ఫోకస్ పెడుతామన్నాడు. సెయింట్ జార్జ్ పార్క్ వేదికగా మంగళవారం దక్షిణాఫ్రికాతో
Rinku Singh Six Brokes window glass in IND vs SA 1nd T20: ఐపీఎల్ స్టార్, టీమిండియా యువ ఆటగాడు రింకూ సింగ్ భారీ షాట్లతో అలరిస్తున్నాడు. ఇటీవల సొంతగడ్డపై ఆస్ట్రేలియాతో జరిగిన టీ20ల సిరీస్‌లో చెలరేగిన రింకూ.. ప్రస్తుతం దక్షిణాఫ్రికా గడ్డపైనూ దుమ్మురేపుతున్నాడు. విధ్వంసకర బ్యాటింగ్‌తో బౌలర్లను ఓ ఆటాడుకుంటున్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో
Suryakumar Yadav equals Virat Kohli’s Record: ‘మిస్టర్ 360’ సూర్యకుమార్ యాదవ్ టీ20ల్లో చరిత్ర సృష్టించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యంత తక్కువ బంతుల్లో రెండు వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డు నెలకొల్పాడు. కేవలం 1163 బంతుల్లో సూర్య ఈ ఫీట్ అందుకున్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో మ్యాచ�