Home
S Jaishankar
S Jaishankar News
-
SIR: వీవీఐపీలకు SIR షాక్.. జైశంకర్, ఆర్మీ చీఫ్, CBI డైరెక్టర్ పేర్లు..
SIR: కేంద్ర ఎన్నికల సంఘం(ఈసీ) నిర్వహిస్తున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(SIR) ప్రక్రియలో భాగంగా వీవీఐపీలు నోటీసులు అందుకున్నారు. ఢిల్లీలోని ఓటర్ల జాబితా సమరణలో ప్రముఖుల పేర్లు ఉండటం సంచలనంగా మారింది. వీరందరికి ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, ఆయన భార్య క్యోకో శంకర్, మాజీ ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, ఆయన భార్య, సీబీఐ డైరెక్టర్ ప్రవీణ్ సూద్, ఆయన కుటుంబ సభ్యులకు నోటీసులు అందాయి. జైశంకర్, ఆయన… -
43 Jersey Cows Gifted to Bhutan: భూటాన్‌కు భారత్ ప్రత్యేక బహుమతి.. 43 స్వచ్ఛమైన జెర్సీ ఆవులు అందజేత
43 Jersey Cows Gifted to Bhutan: భారత్-భూటాన్ ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ భూటాన్‌లో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. తన అధికారిక పర్యటనలో భాగంగా బూమ్తాంగ్లోని నేషనల్ క్యాటిల్ బ్రీడింగ్ సెంటర్‌ను సందర్శించిన ఆయన.. భూటాన్‌కు భారత్ తరఫున 43 స్వచ్ఛమైన జెర్సీ జాతి ఆవులను అందజేశారు. రైతులకు, డెయిరీ రంగానికి ప్రయోజనం భూటాన్‌లో పాల ఉత్పత్తిని పెంచడంతో పాటు స్థానిక రైతులకు మద్దతు అందించడమే ఈ… -
S. Jaishankar: ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో తీవ్ర అనిశ్చితి.. బ్రిక్స్ దేశాలకు జైశంకర్ కీలక సందేశం
S. Jaishankar: ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న యుద్ధాలు, మహమ్మారులు, వాతావరణ మార్పుల వల్ల అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ తీవ్ర హెచ్చుతగ్గులకు లోనవుతోందని భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. ఇలాంటి క్లిష్ట సమయాల్లో బ్రిక్స్ (BRICS) దేశాలు తమ ఆర్థిక బలాన్ని నిలబెట్టుకోవాలంటే, భవిష్యత్తులో వచ్చే ఎలాంటి అంతర్జాతీయ ఉపద్రవాలనైనా తట్టుకునేలా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సుకు ముందు జరిగిన బ్రిక్స్ బిజినెస్ ఫోరమ్‌లో ప్రసంగించిన జైశంకర్, నేటి ప్రపంచంలో అనిశ్చితి,… -
Jaishankar-Zelenskyy: కీవ్‌లో జెలెన్స్కీతో జైశంకర్ భేటీ.. యుద్ధంలో శాంతి ప్రయత్నాలపై చర్చ
భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ గురువారం ఉక్రెయిన్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీతో భేటీ అయ్యారు. ఉక్రెయిన్ యుద్ధం, శాంతి ప్రయత్నాలు, నల్ల సముద్ర భద్రతపై చర్చించారు. -
Nepal Floods: నేపాల్ వరదల్లో 315 మంది భారతీయుల ఆచూకీ గల్లంతు..
Nepal Floods: నేపాల్ వరదల్లో పలువురు భారతీయులు ఆచూకీ లభించడం లేదు. సుమారుగా 315 మంది భారతీయుల ఆచూకీ గల్లంతైనట్లు భారత విదేశాంగ శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకు వివిధ ప్రాంతాల నుంచి 85 మంది భారతీయుల్ని రక్షించినట్లు చెప్పింది. ఇదిలా ఉంటే చైనాలోని టిబెట్ ప్రాంతం నుంచి 93 మంది భారతీయులు నేపాల్ చేరుకున్నారు. నేపాల్ నుంచి ఢిల్లీకి వచ్చిన భారతీయులను విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ పలకరించారు. విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్… -
Jaishankar-Putin: రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ భేటీ.. రెండు దేశాల సంబంధాలపై చర్చ
భారత విదేశాంగ మంత్రి జైశంకర్ రష్యాలో పర్యటిస్తున్నారు. నిన్నటి నుంచి రష్యాలో పర్యటిస్తున్నారు. ఇక పర్యటనలో భాగంగా సోమవారం రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో జైశంకర్ సమావేశం అయ్యారు. భారత బృందాన్ని పుతిన్ ఆప్యాయంగా పలకరించారు -
Ajit Doval: అరుణాచల్‌లో ఉద్రిక్తతల వేళ చైనాకు అజిత్ దోవల్..
Ajit Doval: జాతీయ భద్రతా సలహాదారు(NSA) అజిత్ దోవల్ సోమవారం చైనాలో పర్యటించనున్నారు. భారత్-చైనా సరిహద్దు నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి వాంగ్ యీతో భేటీ కానున్నారు. ఇద్దరు నేతలు భారత్-చైనా సరిహద్దు వివాదంపై 25వ విడత చర్చల్లో పాల్గొననున్నారు. దోవల్, వాంగ్ యీలు మంగళవారం చర్చలు జరపనున్నారు. దాదాపు 2,488 కిలోమీటర్ల పొడవైన భారత్-చైనా సరిహద్దు వివాదానికి పరిష్కారం కనుగొనే లక్ష్యంతో ఈ ప్రత్యేక ప్రతినిధుల చర్చల ప్రక్రియను 2003లో ప్రారంభించారు. ఇరు దేశాలకు చెందిన… -
Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మరోసారి భారతదేశంపై, ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు తన సొంత ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. -
Quad Meeting: భారత్ అధ్యక్షతన క్వాడ్ సమావేశం.. ప్రపంచ సవాళ్లను ఎదుర్కొనేందుకు నాలుగు దేశాల ఐక్యం.!
Quad Meeting: భారత్ అధ్యక్షతన నిర్వహించిన క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశం ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఈ సమావేశంలో మార్కో రూబియో, S. జైశంకర్, పెన్నీ వాంగ్, తోషిమిట్సు మోటేగి పాల్గొన్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంత భద్రత, సరఫరా వ్యవస్థలు, కీలక ఖనిజాలు, సాంకేతిక సహకారం వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. సమావేశ ప్రారంభంలో మాట్లాడిన అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో (Marco Rubio) క్వాడ్ ఇప్పుడు కేవలం చర్చల వేదిక మాత్రమే కాకుండా.. ప్రపంచ… -
Modi-Marco Rubio: వైట్‌హౌస్‌ను సందర్శించండి.. ట్రంప్ తరపున మోడీకి రూబియో ఆహ్వానం
భారత్‌లో అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో పర్యటన కొనసాగుతోంది. శనివారం ఉదయం కోల్‌కతాలో పర్యటన ప్రారంభం కాగా.. అనంతరం ఢిల్లీ చేరుకుని సేవా తీర్థ్‌లో ప్రధాని మోడీతో సమావేశం అయ్యారు. గంటకుపైగా మోడీతో రూబియో సమావేశం కొనసాగింది.
తాజావార్తలు
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
Telangana Irrigation: రైతులకు గుడ్‌న్యూస్.. జూరాల నుంచి దశలవారీగా నీటి విడుదలకు ప్రభుత్వం ప్లాన్..!
-
Japan vs India: హమ్మయ్య.. బయటపడ్డ భారత్.. పసికూన జపాన్‌పై తృటిలో తప్పిన ఓటమి!
-
BIS Certification: మొబైల్ స్క్రీన్ ప్రొటెక్టర్లపై కేంద్రం కొత్త రూల్.. ఇక నాసిరకం టెంపర్డ్ గ్లాస్‌కు చెక్..!
ట్రెండింగ్
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!
-
Paneer Tomato Rice: బిజీ లైఫ్‌కి బెస్ట్ హెల్తీ చాయిస్.. రెస్టారెంట్ రుచితో కుక్కర్లోనే ఘుమఘుమలాడే ‘పన్నీర్ టమాటో రైస్’ సులువుగా చేసేయండి ఇలా.!
-
Raghav Juyal: ‘ది ప్యారడైజ్’ ఈవెంటా.? లేక రాఘవ్ జుయల్ డ్యాన్స్ షోనా..? డాన్స్‌తో అదరగొట్టేసాడుగా.!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 21 రోజుల బ్యాటరీతో VIVO WATCH 6 స్మార్ట్‌వాచ్ లాంచ్.. ఫీచర్స్, ధర ఇవే.!