Trump: ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ సోషల్ మీడియాలో ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. ఆసక్తి రేపుతోన్న కామెంట్స్
- భారతదేశంపై, ప్రధాని మోడీపై ట్రంప్ ప్రశంసలు
- ‘ఐ లవ్ ఇండియా.. ఐ లవ్ మోడీ’’ అంటూ పోస్ట్
- ఇరుదేశాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నట్లు సంకేతాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికా అధ్యక్షుడు ట్రంప్.. మరోసారి భారతదేశంపై, ప్రధాని మోడీపై ప్రశంసలు కురిపించారు. ఈ మేరకు తన సొంత ట్రూత్ సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

Also Read
- Philippines-China: వేదికపై ఉండగా చైనా వార్నింగ్.. ఫిలిప్పీన్స్ రక్షణ మంత్రి ఏం చేశారంటే..!
- Nagoya Flooding: ఆసియా క్రీడలకు ముప్పు? నగోయాలో తీవ్ర వరదలు.. వందలాది మంది అథ్లెట్ల తరలింపు
- US-Iran Conflict: అమెరికా, ఇరాన్ మధ్య ముదిరిన సమరం.. కొండెక్కనున్న పెట్రోల్, డీజిల్ ధరలు
- Israel: ఇజ్రాయెల్‌పై యూకే, ఫ్రాన్స్, కెనడా ఆంక్షలు.. ప్రతీకార చర్యలకు దిగిన టెల్ అవీవ్!
ఇటీవల దేశ రాజధాని ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయంలో ‘‘ఫ్రీడమ్ ఎట్ 250’’ వేడుకలు జరిగాయి. అమెరికా స్వాతంత్ర్య 250వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి భారత, అమెరికా ఉన్నతాధికారులంతా హాజరయ్యారు. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో, భారత విదేశాంగ మంత్రి జైశంకర్ సహా సుమారు 1,500 మంది అతిథులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏఆర్.రెహ్మాన్ సంగీత కచేరి అలరించింది.
ఈ వేడుకల సందర్భంగా అధ్యక్షుడు ట్రంప్ అకస్మాత్తుగా రాయబారి సెర్గియా గోర్‌కు ఫోన్ కాల్ చేశారు. వేడుకలకు హాజరైన అతిథులను ఉద్దేశించి ట్రంప్ మాట్లాడుతూ.. భారత్‌పై ప్రశంసలు కురిపించారు. “నాకు భారత్ అంటే చాలా ఇష్టం. భారత్‌తో అమెరికా సంబంధాలు మరింత బలపడాలి” అని వ్యాఖ్యానించినట్లు సమాచారం. అలాగే ప్రధాని మోడీ నాయకత్వాన్ని కూడా ప్రశంసించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ జాతీయ మీడియాలో కథనాన్ని ప్రచురించింది. ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్‌ను తాజాగా ట్రూత్ సోషల్ మీడియాలో ట్రంప్ షేర్ చేశారు. దీంతో రెండు దేశాలకు సంబంధించిన సంబంధాలపై చర్చకు వస్తున్నాయి. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ప్రస్తుతం రెండు దేశాల మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. ఆ మధ్య కొంత కాలం విభేదాలు ఉన్నప్పటికీ ఇప్పుడు సర్దుకుపోయినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం సంబంధాలు బలపడినట్లుగా సమాచారం. అంతేకాకుండా ప్రస్తుతం భారత్-అమెరికా మధ్య వాణిజ్య ఒప్పందాలపై కీలక చర్చలు కొనసాగుతున్నాయి. సుంకాలు, మార్కెట్ యాక్సెస్, ప్రాంతీయ భద్రత వంటి అంశాలపై ఇరు దేశాల అధికారులు చర్చలు జరుపుతున్న తరుణంలో ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలు రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
తాజావార్తలు
-
Duleep Trophy: అద్భుత ప్రదర్శన చేసిన వైభవ్, ఇషాన్ కిషన్, తిలక్ వర్మ.. పలు రికార్డులు బద్దలు..
-
PM Surya Ghar Yojana: సామాన్య ప్రజలకు సూపర్ బెనిఫిట్.. 56 లక్షల కుటుంబాలకు జీరో కరెంట్ బిల్ .. ఇదే ఆ స్కీమ్ ! ఒక లుక్ వేయండి..
-
Tirumala Tirupati: తిరుమలలో ఎల్‌నినో ఎఫెక్ట్.. మరో 120 రోజులకు మాత్రమే నీళ్లు..
-
Bhatti Vikramarka : నేలను కాదు.. బుద్ధిని శుద్ధి చేసుకోండి’
-
Hardik Pandya: సుదీర్ఘ విరామానికి తెర.. హార్దిక్ పాండ్యాకు శుభవార్త..
ట్రెండింగ్
-
Sweet Atukulu Recipe: వినాయక చవితి స్పెషల్.. కరకరలాడే అటుకుల తీపి ప్రసాదం.! సులువుగా చేసుకోండి ఇలా..
-
Moringa Leaf Powder: రోగనిరోధక శక్తిని పెంచి, బెల్లీ ఫ్యాట్ తగ్గించే సూపర్ రెసిపీ.. ‘మునగాకు పొడి’.! ఇంట్లోనే సులువుగా చేసేయండి ఇలా..
-
SSC CHSL 2026: 12వ తరగతి అర్హతతో 2,536 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు.. రూ.92,300 వరకు జీతం..!
-
ఒక్క ఛార్జ్‌తో 132 కి.మీ రేంజ్..! Kinetic DX Plus 3.1kWh వేరియంట్ లాంచ్..!
-
Range Rover SVకి మరింత లగ్జరీ టచ్.. కొత్త డ్యూయల్-టోన్ పెయింట్ ఫినిష్ వచ్చేసింది.!