Home
Russia
Russia News
-
Russia-Ukraine War: భయాందోళనలో ఉక్రెయిన్ ప్రజలు… రష్యా ఆ బాంబును ప్రయోగిస్తుందా?
ఉక్రెయిన్ రష్యా మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. రష్యా దళాలను ఉక్రెయిన్ సేనలు అడ్డుకుంటున్నాయి. ఉక్రెయిన్ దళాలతో పాటు ప్రజలు కూడా రష్యా సేనలను అడ్డుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఇప్పటికే రష్యా కీలక నగరాలను స్వాధీనం చేసుకున్నది. రష్యా సైన్యానికి అండగా పుతిన్ ప్రపంచాన్ని భయపట్టే బాంబును బయటకు తీస్తారనే వార్తలు వస్తున్నాయి. ఈ బాంబుపేరు ఫాథర్ ఆఫ్ ఆల్ బాంబ్స్. దీనినే థర్మోబారిక్ బాంబ్ అని పిలుస్తారు. ఇది న్యుక్లియర్ బాంబు కాకపోయినా, విధ్వంసం మాత్రం ఆ… -
Ukraine Crisis: చైనా కీలక వ్యాఖ్యలు… సాధ్యం కాదు… అక్కడే ఉండిపోండి…
ఉక్రెయిన్ రష్యా మధ్య వార్ తీవ్రస్థాయిలో జరుగుతున్నది. కీలకమైన నగరాలను రష్యా ఒక్కొక్కటిగా ఆక్రమించుకుంటూ వస్తున్నది. అయితే, కీవ్‌కు సమీపంలో రష్యా సేనలు ప్రవేశించడంతో భీకర పోరు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఉక్రెయిన్‌లో సుమారు 6 వేల మందికి పైగా చైనీయులు ఉన్నారు. వీరంతా ఇప్పుడు ఆ దేశంలోనే చిక్కుకుపోయారు. అక్కడి నుంచి సురక్షితంగా తరలించేందుకు ఎలాంటి అవకాశాలు లేవని, కీవ్ నరగంలో ఉన్న చైనీయులు అర్ధం చేసుకోవాలని చైనా రాయబారి ఫ్యాన్ షియాన్‌రాంగ్ పేర్కొన్నారు. Read:… -
North Korea: ఉక్రెయిన్ సంక్షోభానికి అమెరికానే కారణం…
అమెరికాపై ఉత్తర కొరియా కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఉక్రెయిన్‌లో నెలకొన్న పరిస్థితులకు అమెరికానే కారణం అని కిమ్ జోంగ్ ఉన్ పేర్కొన్నారు. ఈ మేరకు ఉత్తర కొరియా విదేశాంగ శాఖ కీలక ప్రకటన విడుదల చేసింది. భద్రత విషయంలో రష్యా చట్టపరమైన డిమాండ్‌ను అమెరికా పట్టించుకోలేదని, అగ్రరాజ్యం సైనిక అధిపత్యాన్ని అనుసరించిందని ఉత్తర కొరియా పేర్కొన్నది. నార్త్ సొసైటీ ఫర్ ఇంటర్నేషనల్ పాలిటిక్స్ స్టడీ లో పరిశోధకుడైన రి జి సాంగ్ చేసిన వ్యాఖ్యలను ఉత్తర… -
Bandi Sanjay : ప్రధాని మోడీ గారికి ధన్యవాదాలు
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల్ని ప్రత్యేక విమానాల్లో తీసుకువస్తున్న ప్రధాని మోడీకి ధన్యవాదాలు అని బండి సంజయ్ కుమార్ అన్నారు. తెలుగు రాష్ట్రాల విద్యార్థుల తల్లిదండ్రుల తరపున మోడీకి బండి సంజయ్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఉక్రెయిన్ – రష్యా యుద్ధం అక్కడ చదువుకుంటున్న తెలుగు రాష్ట్రాల విద్యార్థుల్లో తీవ్ర భయాందోళన కలిగించిందని, ఇక్కడ ఉన్న వాళ్ళ తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురిఅయ్యారని ఆయన అన్నారు.సరిగ్గా ఈ సమయంలో మోడీ తన రాజకీయ చతురతతో విద్యార్థులను ప్రత్యేక విమాన… -
Russia Z Symbol: రష్య యుద్ధ ట్యాంకులపై జెడ్ గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా?
రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్నది. దీంతో ఉక్రెయిన్‌లో ఎటు చూసీనా భీభత్సమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఎప్పుడు ఏ క్షణంలో ఎటు నుంచి బాంబులు వచ్చిపడతాయో, ఎటు నుంచి తూటాలు దూసుకొస్తాయో తెలియక ఇబ్బందులు పడుతున్నారు. రష్యా నుంచి పెద్ద సంఖ్యలో ట్యాంకర్లు విరుచుకుపడుతున్నాయి. అయితే, ఈ ట్యాంకర్లలో కొన్నింటిపై జెడ్ అనే అక్షరం రాసున్నది. ఆ అక్షరం ఏంటి? ఎందుకు జెడ్ అక్షరాన్ని దానిపై రాస్తారు అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.… -
Zelensky : కీవ్ మా ఆధీనంలోనే ఉంది… చివరి రక్తపు బొట్టు వరకు పోరాటం చేస్తాం…
రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తీవ్రస్థాయికి చేరింది. రష్యన్ సేనలు కీవ్‌లోకి ప్రవేశించాయని, కీవ్ ఎయిర్పోర్ట్ తో పాటు పలు కీలక ప్రాంతాలను తమ స్వాధీనంలోకి తీసుకున్నాయని వార్తలు వస్తున్నాయి. ఈ వార్తల నేపథ్యంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెస్కీ కీలక ప్రకటన చేశారు. కీవ్ తమ ఆధీనంలోనే ఉందని, రష్యా సేనలు ఆక్రమించుకుంటున్నాయని వస్తున్న మాటల్లో నిజం లేదని జెలెస్కీ స్పష్టం చేశారు. తమ చివరి పోరాటం చేస్తామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఉక్రెయిన్ను రష్యా చేతుల్లోకి… -
Ukrainian Hero: రష్యన్ ట్యాంకులను అడ్డుకున్న ఒకే ఒక్కడు…
ఉక్రెయిన్, రష్యా దేశాల మధ్య యుద్ధం భీకరంగా సాగుతున్నది. రష్యా సేనలు ఇప్పటికే ఉక్రెయిన్‌లోని రాజధాని ప్రాంతంలోకి ప్రవేశించాయి. అయితే, రష్యా సేనలు ఉక్రెయిన్ ప్రధాన భూభాగంలోకి ప్రవేశించకుండా అడ్డుకునేందుకు ఉక్రెయిన్ సైనికులు తీవ్రంగా ప్రయత్నించారు. అందులోనూ క్రిమియా నుంచి ఉక్రెయిన్‌లోకి ప్రవేశించాలంటే ఓ బ్రిడ్జి మీద నుంచి ఉక్రెయిన్‌లోకి ప్రవేశించాలి. ఈ బ్రిడ్జిని కూల్చివేస్తే రష్యా సేనలకు అడ్డుకట్ట వేయవచ్చని ఉక్రెయిన్ భావించింది. ఆ బ్రిడ్జిని కూల్చివేసేందుకు బాంబులు అమర్చింది. Read: Crazy News: విజయ్… -
Ukraine Effect: ఐఏఎఫ్ కీలక నిర్ణయం… కోబ్రా వారియర్ 22 నుంచి వెనక్కి…
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ కీలక నిర్ణయం తీసుకున్నది. మార్చి 6 నుంచి 27 వ తేదీ వరకు యూకేలోని వడ్డింగ్టన్లో కోబ్రా వారియర్ 2022 జరుగనున్నది. ఈ కోబ్రా వారియర్ కార్యక్రమంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌కు చెందిన తేజాస్ లైట్ వెయిటెడ్ యుద్ద విమానాలు పాల్గొనాల్సి ఉన్నది. ప్రస్తుతం ఉక్రెయిన్-రష్యా యుద్ధం కారణంగా ఈ కోబ్రాస్ వారియర్ కార్యక్రమంలో పాల్గొనడం లేదని అధికారులు స్పష్టం చేశారు. ఇలాంటి సమయంలో యుద్ధ విమానాల ప్రదర్శనలో పాల్గొనడం వలన యుద్ధ సంక్షోభం… -
Viral: బాంబుల మోత మధ్యలో ఉక్రెయిన్ జంట వివాహం…
ఉక్రెయిన్- రష్యా మధ్య యుద్ధం తారాస్థాయికి చేరింది. ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లోకి రష్యా దళాలు ఇప్పటికే ప్రవేశించాయి. రెండు దేశాల సైనికుల మధ్య యుద్ధం బీకరస్థాయిలో జరుగుతున్నది. ఉక్రెయిన్‌పై రష్యా బాంబుల వర్షం కురిపిస్తున్నది. ఈ దాడులకు భయపడి సామాన్యప్రజలు సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారు. బంకర్లలో తల దాచుకుంటున్నారు. ఇలాంటి ఉక్రెయిన్ మరుభూమిగా మారిపోయింది. ఇలాంటి సమయంలో ఎవరికి పెళ్లి అనే ఆలోచన రాదు. పెళ్లి కంటే బతికి ఉండటమే మేలు అనుకుంటారు. Read: Ukraine –… -
Ukraine – Russia War: రంగంలోకి సోషల్ మీడియా… రష్యాపై ఆంక్షలు…
ఉక్రెయిన్ రష్యా మధ్య ఇప్పటికే గత మూడు రోజులుగా యుద్ధం జరుగుతున్నది. ఈ యుద్ధంలో విజయం సాధించి ఉక్రెయిన్ను పూర్తిగా స్వాధీనం చేసుకోవాలని రష్యా చూస్తున్నది. అయితే, వీలైనంత వరకు రష్యా సేనలకు నిలువరించేందుకు ఉక్రెయిన్ ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. రష్యా తీసుకున్న యుద్ధ నిర్ణయం పట్ల ప్రపంచ దేశాలు ఆంక్షలు విధించాయి. యూరోపియన్ యూనియన్, అమెరికా దేశాలు పెద్ద ఎత్తున ఆంక్షలు విధించాయి. ఆంక్షలు విధించినప్పటికీ రష్యా వెనక్కి తగ్గడం లేదు. ఉక్రెయిన్ మొత్తాన్ని స్వాధీనం…
తాజావార్తలు
-
2026 Tollywood : ఫేడౌట్ హీరోలకు కలిసివచ్చిన 2026.. వరుస ప్లాపుల తర్వాత దక్కిన ఊరట!
-
Mercedes-AMG Petronas e-Bike: 100KM రేంజ్.. 9 గేర్లు.. Mercedes కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ లాంచ్, ధర చూస్తే షాక్!
-
Epic: తమ్ముడి కోసం రంగంలోకి విజయ్ దేవరకొండ.. ‘ఎపిక్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు రౌడీ హీరో?
-
Car Sales in August: పెట్రోల్ కార్ల వాటా రికార్డు స్థాయిలో పతనం.. భారత మార్కెట్లో కొత్త ట్రెండ్
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!
ట్రెండింగ్
-
990 గ్రా.లకే ThinkBook..! మైండ్ బ్లోయింగ్ ఫీచర్స్‌తో Lenovo IdeaPad Vibe సిరీస్ వచ్చేసింది.!
-
JIO: అదిరిపోయే ఆఫర్.. 5TB క్లౌడ్ స్టోరేజ్, 18 నెలల AI సబ్స్క్రిప్షన్, 2.5GB డైలీ డేటాతో ఏడాదిపాటు..!
-
Asia Cup 2026: భారత్ చేతిలో 55 పరుగులకే ఆలౌట్.. అయినా పాక్‌దే ఆసియా కప్ టైటిల్ అంటున్న కోచ్!
-
Harmanpreet Kaur History: హర్మన్‌ప్రీత్ కౌర్ నయా చరిత్ర.. క్రికెట్ హిస్టరీలోనే మొట్టమొదటి కెప్టెన్!
-
Shubman Gill Uncle: అకాయ్‌కు ‘అంకుల్’గా శుభ్‌మన్ గిల్.. వైరల్‌గా స్కూల్ రీల్.. పగలబడి నవ్వుకుంటున్న ఫాన్స్!