Ukraine Crisis: ఉక్రెయిన్‌కు అమెరికా భారీ సాయం… తిరస్కరించిన జెలెస్కీ…
- Follow Us :
-
-
Add as a preferred
source on google
రష్యా ఉక్రెయిన్ దేశాల మధ్య యుద్ధం తీవ్ర స్థాయిలో జరుగుతున్న సంగతి తెలిసిందే. రష్యా బలగాలు ఇప్పటికే ఉక్రెయిన్‌లో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. ఎలాగైనా ఉక్రెయిన్ దేశాన్ని తన చేతుల్లోకి తీసుకోవాలని పుతిన్ ఆదేశాలు జారీ చేయడంతో పోరును పెద్ద ఎత్తున చేస్తున్నారు. రష్యా బలగాలకు ధీటుగా ఉక్రెయిన్‌కూడా పోరాటం చేస్తున్నది. ఇప్పటికే దాదాపు 3500 మంది రష్యన్ బలగాలను హతమార్చినట్టు ఉక్రెయిన్ చెబుతున్నది. అయితే, దీన్ని రష్యా దృవీకరించడం లేదు. ఇక ఇదిలా ఉంటే, ఉక్రెయిన్ కు అమెరికా భారీ ఆర్థిక సాయం చేసేందుకు ముందుకు వచ్చింది.
Read: Bheemla Nayak Hit : జోష్ లో ఎ.ఎం.రత్నం, మైత్రీమూవీస్
Also Read
- Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
- Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
- Uzbekistan: భారతీయులకు గుడ్‌న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
- Nepal Floods: తప్పిన ఘోర విషాదం.. 1,643 మంది విద్యార్థుల ప్రాణాలు కాపాడిన హెడ్మాస్టార్.. క్షణాల్లో మునిగిన స్కూల్
రష్యాతో పోరాటం చేసేందుకు ఉక్రెయిన్‌కు రూ.2.63 వేల కోట్ల సైనిక సాయాన్ని ప్రకటించింది. ఉక్రెయిన్ రక్షణకోసం ఈ మొత్తాన్ని వెచ్చించాలని నిర్ణయించింది. ఇకపోతే అటు ఫ్రాన్స్ సైతం ఉక్రెయిన్‌కు 10,16 వేల కోట్ల రూపాయల సాయం అందించేందుకు ముందుకు రాగా, దానికి ఉక్రెయిన్ సున్నితంగా తిరస్కరించింది. మిత్ర దేశాల నుంచి తమకు ఆయుధాలు, సామాగ్రి అందుతున్నాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు పేర్కొన్నారు.
- Tags
- biden
- Military Aid
- Russia
- Ukraine
- war
తాజావార్తలు
-
Mohammed Shami: అరుదైన ఘనత సాధించిన మహ్మద్ షమీ.. 900 వికెట్ల క్లబ్‌లోకి ఎంట్రీ..
-
Cheyutha Pension : చేయూత పింఛన్‌కు రేపే డెడ్‌లైన్.. మిస్ అయితే కష్టమే.!
-
Kim Jong Un: కిమ్‌ను కలవడం అంత ఈజీ కాదు.. నెల రోజుల ట్రైనింగ్, కఠినమైన రూల్స్
-
Pakistan: ఇంగ్లండ్ టూర్లో పాక్ క్రికెటర్లు.. మాజీ ప్రధాని గురించి మాట్లొద్దని పీసీబీ హెచ్చరిక
-
Uzbekistan: భారతీయులకు గుడ్‌న్యూస్.. మోడీ టూర్ ఎఫెక్ట్.. 30 రోజులు వీసా ఫ్రీ
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!