Home
Russia Ukraine War 2
Russia Ukraine War 2 News
-
Russian President: పాశ్చాత్య దేశాలకు పుతిన్ వార్నింగ్.. ఎందుకో తెలుసా..?
రష్యాపై దాడి చేసేందుకు తమ క్షిపణులను ఉక్రెయిన్‌కు ఇవ్వవద్దని.. ఇస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాశ్చాత్య దేశాలను హెచ్చరించారు. ఐరోపాలోని నాటో సభ్యులు ఉక్రెయిన్‌కు పాశ్చాత్య ఆయుధాలను ప్రయోగించమని ఆఫర్ చేయడం ద్వారా నిప్పుతో ఆడుకుంటున్నారు అని మండిపడ్డారు. -
Russia-Ukraine War: ఉక్రెయిన్‌కు అమెరికా రహస్యంగా బాలిస్టిక్ క్షిపణులు.. రష్యా ఉక్కు ఫ్యాక్టరీపై దాడి
రష్యా ఆక్రమిత ప్రాంతాలపై తొలిసారిగా ఉక్రెయిన్ సుదూర బాలిస్టిక్ క్షిపణితో దాడి చేసింది. బుధవారం నాడు అర్థరాత్రి రష్యా ఆర్మీ ఎయిర్‌స్ట్రిప్, క్రిమియాలోని మరికొన్ని ప్రాంతాలపై జరిగాయని పేర్కొన్నాయి. -
Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలన్ స్కీ హత్యకు కుట్ర..
Zelensky: ఉక్రెయిన్ అధ్యక్షడు వొలోడిమిర్ జెలన్ స్కీ హత్యకు కుట్ర పన్నిన ఒక వ్యక్తిని పోలాండ్‌లో అరెస్ట్ చేశారు. రష్యా ఇంటెలిజెన్స్ సర్వీస్ తరుపున కుట్ర పన్నినట్లు అనుమానిస్తున్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు పోలాండ్, ఉక్రెయిన్ ప్రాసిక్యూటర్లు గురువారం తెలిపారు. -
Russia-Ukraine War: ఉక్రెయిన్‌తో యుద్ధంలో 50,000 రష్యన్ సైనికులు మృతి
Russia-Ukraine War: రెండేళ్లుగా ఉక్రెయిన్-రష్యా యుద్ధం సాగుతూనే ఉంది. బలమైన రష్యా ముందు ఉక్రెయిన్ కొన్ని వారాల్లోనే ఓడిపోతుందనే అంచనాల నేపథ్యంలో అమెరికా, వెస్ట్రన్ దేశాలు ఇచ్చే ఆర్థిక, సైనిక సాయంతో రెండేళ్లుగా ఉక్రెయిన్, రష్యాను నిలువరిస్తోంది. -
Russia-Ukraine war: ఉక్రెయిన్‌పై రష్యా క్షిపణులతో దాడి.. 8 మంది మృతి
ఉక్రెయిన్‌లోని రెండో అతి పెద్ద నగరం ఖార్కీవ్ పైకి రష్యా క్షిపణులు, డ్రోన్లతో దాడి చేసింది. శుక్రవారం నాడు అర్థ రాత్రి నుంచి జరిపిన దాడుల్లో 8 మంది మరణించగా మరో 12 మంది తీవ్రంగా గాయపడ్డారు. -
S Jaishankar: ఉక్రెయిన్‌పై అణు దాడిని నివారించడానికి ప్రధాని మోడీ సహాయం చేశారా?
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారతదేశం అనేక సమస్యలలో పాలుపంచుకుంది. ఆ దేశాల్లో నిరంతరం ఉద్రిక్తతలను తగ్గించడంలో నిమగ్నమై ఉంది. ఇజ్రాయెల్‌పై రష్యా అణు దాడిని ప్రధాని నరేంద్ర మోడీ నివారించారా? అనే ప్రశ్నకు విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ సమాధానమిచ్చారు. -
Ukraine War: అణుదాడికి సంకేతాలు ఏమి లేవు.. పుతిన్ వ్యాఖ్యలపై అమెరికా..
Ukraine War: రష్యా సార్వభౌమాధికారానికి ముప్పు వాటిల్లితే అణ్వాయుధ దాడి తప్పదని పుతిన్ హెచ్చరించాడు. ఉక్రెయిన్‌పై అణ్వాయుధాలను ప్రయోగించేందుకు మాస్కో సిద్ధంగా ఉన్నట్లు ఆయన వెల్లడించారు. అయితే, రష్యా అణుదాడికి పాల్పడుతున్నట్లు ఎలాంటి సంకేతాలు కనిపించడం లేదని అమెరికా బుధవారం తెలిపింది. ఫిబ్రవరి, 2022లో ఉక్రెయిన్‌పై దాడి చేసినప్పటి నుంచి అణ్వాయుధాలపై నిర్లక్ష్యంగా మాట్లాడుతోందని అమెరికా ప్రెస్ సెక్రటరీ కరీన్ జిన్ పియర్ అన్నారు. -
Russia: ఉద్యోగాలకై వెళ్తే యుద్ధంలోకి దింపారు.. రష్యాలో చిక్కుకున్న భారత యువకులు
పంజాబ్‌కు చెందిన ఇద్దరు యువకులు మంచి ఉద్యోగాల కోసం టూరిస్ట్ వీసాపై రష్యాకు వెళ్లారు. కానీ ఇప్పుడు వారు ఉక్రెయిన్‌తో యుద్ధం చేయవలసి వచ్చింది. ఈ భారతీయులు రష్యా సైన్యంలో పనిచేయాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇప్పుడు ఆ యువకుల కుటుంబాలు ప్రభుత్వం సహాయం కోసం విజ్ఞప్తి చేశారు. -
Russia-Ukraine war: రష్యా-ఉక్రెయిన్ వార్‌జోన్‌లో చిక్కుకుపోయిన 20 మంది భారతీయులు..
Russia-Ukraine war: ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయులు చిక్కుకుపోయారు. రష్యా-ఉక్రెయిన్ వార్‌జోన్‌లో కనీసం 20 మంది భారతీయులు చిక్కుకుపోయినట్లు అధికారులు తెలిపారు. వీరింతా భారత అధికారులను సంప్రదించినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ(ఎంఈఏ) ఈ రోజు వెల్లడించింది. వీరిని సురక్షితంగా భారత్ తీసుకురావడానికి రష్యా అధికారులతో సంప్రదింపులు జరుపుతున్నట్లు ఎంఈఏ అధికార ప్రతినిధి రణదీప్ జైశ్వాల్ చెప్పారు. -
Russia-Ukraine War: రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో భారతీయ వ్యక్తి మృతి..
రష్యా-ఉక్రెయిన్ వార్‌లో 23 ఏళ్ల భారతీయుడు మరణించాడు. ఈ 23 ఏళ్ల యువకుడు గుజరాత్‌కు చెందిన హేమిల్ అశ్విన్‌భాయ్‌గా గుర్తించారు. రష్యా సైన్యంలో సెక్యూరిటీ హెల్పర్‌గా చేరాడు. ఈనెల 21న ఉక్రెయిన్ వైమానిక దాడిలో మరణించాడని దాడి నుంచి తప్పించుకున్న మరో భారతీయ ఉద్యోగి తెలిపారు. రష్యా, ఉక్రెయిన్ సరిహద్దులోని డొనెస్క్ ప్రాంతంలో హేమిల్ పనిచేస్తున్నప్పుడు ఉక్రెయిన్ దాడులు జరిగాయని చెప్పారు.
తాజావార్తలు
-
Tilak Varma: ఎవరికీ సాధ్యం కాలేదు.. బ్యాటింగ్ చేయకుండానే తిలక్ వర్మ ప్రపంచ రికార్డు..
-
Aneet Padda: టాలీవుడ్లోకి ‘సైయారా’ బ్యూటీ ఎంట్రీ?
-
CM Chandrababu: రాజకీయ నేతలే నేరాలకు పాల్పడే పరిస్థితి..! చంద్రబాబు ఫైర్
-
Donald Trump: ట్రంప్‌ను జైల్లో బంధించిన ఇరాన్..? సోషల్ మీడియాను షేక్ చేస్తున్న వీడియో..
-
Team India: మాకు విశ్రాంతి వద్దు, ప్రతి మ్యాచ్ ఆడుతాం.. టీమిండియా సీనియర్ ప్లేయర్స్ భయం అదేనా?
ట్రెండింగ్
-
Bottle Gourd Roti Recipe: సొరకాయతో టేస్టీ రోటీలు.. బ్రేక్‌ఫాస్ట్‌కు అదిరిపోయే హెల్తీ రెసిపీ..
-
Shreyas Iyer History: మరో 25 పరుగులే.. మొదటి టీమిండియా కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్ చరిత్ర!
-
LPG Gas Saving Tips: మీ గ్యాస్ సిలిండర్ త్వరగా అయిపోతోందా?.. ఈ చిన్న టిప్స్ పాటిస్తే ఎంతో ఆదా!
-
Used Tea Leaves: వాడేసిన టీ పొడిని పారేస్తున్నారా? ఆ చెత్తతో గాజు వస్తువులు మెరిపించవచ్చని తెలుసా?
-
Virat Kohli vs Pakistan: భారత్ – పాక్ సమరం.. జీవితంలో మరిచిపోలేని విరాట్ కోహ్లీ మాస్ ఇన్నింగ్స్..!