Rupee All time Low : డోనాల్డ్ ట్రంప్ టారిఫ్ యుద్ధం ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాలను, వాటి కరెన్సీలను ప్రభావితం చేస్తోంది. సోమవారం డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి విలువ 44 పైసలు తగ్గి చారిత్రాత్మక కనిష్ట స్థాయి 87.9400కి చేరుకుంది.
రూపాయి పతనం కొనసాగుతూనే ఉంది.. క్రమంగా దిగజారుతూ.. రూపాయి పోకడ ఇప్పట్లో ఆగదా? అనే అనుమానాలు కలిగిస్తోంది.. ఇవాళ విదేశీ మారక ద్రవ్య మార్కెట్ (ఫారెక్స్ మార్కెట్)లో డాలర్‌తో రూపాయి మారకం విలువ 83.02కు పడిపోయింది.. అంటే ఒక డాలర్ కావాలంటే రూ. 83.02లు సమర్పించుకోవాల్సిందే.. అమెరికా డాలర్ స్వల్పంగా పెరిగినా… బాండ్ ఈల్డ్స్ పెరగడంతో డాలర్‌కు డిమాండ్ పెరుగుతోంది. ఈక్విటీ మార్కెట్లలో విదేశీ ఇన్వెస్టర్లు తమ అమ్మకాలు జరుపుతూనే ఉన్నారు. డాలర్‌తో పోలిస్తే భారత రూపాయి…