Dilruba: సక్సెస్‌ఫుల్ హీరో కిరణ్ అబ్బవరం ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా సినిమా “దిల్ రూబా”. ఈ చిత్రంలో రుక్సర్ థిల్లాన్ కథానాయికగా నటిస్తోంది. శివమ్ సెల్యులాయిడ్స్, ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ నిర్మాణ సంస్థ ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు విశ్వ కరుణ్ దర్శకత్వం వహిస్తున్నారు. మార్చి 14న హోలీ పండుగ సందర్భంగా ఈ సినిమా గ్రాండ్ థియేట్రికల్ విడుదలకు సిద్ధమవుతోంది. తాజాగా “దిల్ రూబా” నుంచి…
ఎంత అందం ఉన్నా ఆవగింజంత అదృష్టం ఉండాలి అంటుంటారు మన పెద్దలు. రుక్సర్ థిల్లాన్ విషయంలో నిజమే అనిపించక మానదు. ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితం ఇండస్ట్రీలోకి హీరోయిన్ గా సెటిలైపోదామని వచ్చిన భామ ఐడెంటిటీ కోసం పాటుపడాల్సిన బ్యాడ్ సిచ్చుయేషన్. కన్నడలో రన్ ఆంటోనీతో కెరీర్ స్టార్ట్ చేసిన ఈ పంజాబీ గుడియా ఆ తర్వాత ఆకతాయితో టాలీవుడ్ గుమ్మం తొక్కింది. ఈసినిమా ఆడకపోయినా ఆమెకు నానితో కృష్ణార్జున యుద్దంలో నటించే గోల్డెన్ ఛాన్స్ కొట్టేసింది. కానీ…
యంగ్ టాలెంటెడ్ హీరో కిరణ్ అబ్బవరం తన కొత్త మూవీ ‘దిల్ రూబా’. కిరణ్ అబ్బవరం కెరీర్ లో 10వ సినిమాగా రానున్న ఈ సినిమాను శివమ్ సెల్యులాయిడ్ ప్రొడక్షన్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తన నిర్మాణ సంస్థ అయినటువంటి ఏ యూడ్లీ ఫిలిం సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. నూతన దర్శకుడు విశ్వ కరుణ్ ‘దిల్ రూబా’ సినిమాతో డైరెక్టర్ గా పరిచయమవుతున్నాడు. Also Read : OTT : ఈ వారం ఓటీటీ సినిమాలు లిస్ట్…
Rukshar Dhillon Setting Internet on Fire: ఒకప్పుడు సినిమా అవకాశాల కోసం అందాల భామలు ఫోటో షూట్ లు చేసుకొని వాటిని ప్రొడక్షన్ హౌస్ లకి పంపించేవారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. దర్శక, నిర్మాతలు ఎవరైనా హీరోయిన్స్ కావాలంటే సోషల్ మీడియాలో ఇన్ స్టాగ్రామ్ లో చూస్తే చాలు వారికోసమే అన్నట్టు హీరోయిన్లు, హీరోయిన్లు అవ్వాలనుకునే వాళ్ళు తగ్గేదేలే అనేలా హాట్ ఫోటోషూట్ లు చేస్తూ దూసుకుపోతున్నారు. ఇక లండన్ లో సెటిల్…
Spark L.I.F.E Teaser to be released on August 2nd: విక్రాంత్ హీరోగా మెహరీన్ పిర్జాదా, రుక్సర్ థిల్లాన్ హీరో హీరోయిన్స్‌గా భారీ బడ్జెట్‌తో రూపొందుతోన్న ప్రెస్టీజియస్ మూవీ ‘స్పార్క్ L.I.F.E’ రిలీజ్ కు రెడీ అవుతోంది. యాక్షన్ థ్రిల్లర్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోన్న ఈ సినిమా అనౌన్స్‌మెంట్ రోజు నుంచి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇక ఈ సినిమా టీజర్‌ను ఆగస్ట్ 2న సాయంత్రం 6 గంటల 45 నిమిషాలకు విడుదల చేస్తున్నట్లు నిర్మాతలు…
Ashoka Vanam Lo Arjuna Kalyanam మేకర్స్ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. విశ్వక్ సేన్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం Ashoka Vanam Lo Arjuna Kalyanam. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ సరసన రుక్సార్ థిల్లాన్ హీరోయిన్ నటిస్తోంది. సినిమా మొత్తం హీరోహీరోయిన్ల పెళ్లి చుట్టూనే తిరుగుతుంది. పెళ్ళిలో ఎదురైన అడ్డంకులను హీరో ఎలా ఎదుర్కొన్నాడో చూపించబోతున్నారు. వినోదం, భావోద్వేగాలతో కూడిన ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఏప్రిల్ 22న తెరపైకి రానుంది. ఈ సినిమాలో…
విశ్వక్ సేన్ నటించిన ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’ టీజర్ విడుదలైంది. టీజర్ తో పాటు సినిమాను మార్చి 4న థియేటర్లలో విడుదల చేయబోతున్నట్లు దర్శకనిర్మాతలు ప్రకటించారు. ఇక టీజర్ విషయానికి వస్తే ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’లో విశ్వక్ సేన్ పోషించిన పాత్ర అర్జున్ కుమార్ వధువు కోసం అన్వేషణ సాగించటం.. చివరికి పసుపులేటి మాధవి రుక్షర్ ధిల్లాన్ తో ముడిపడటంగా సాగుతుంది. గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో అందంగా తెరకెక్కిన ఈ ట్రైలర్ ఆకట్టుకునేలా ఉంది. Read Also :…