అవసరాల శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న సినిమా “101 జిల్లాల అందగాడు”. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ తో సినీ ప్రియులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాడు. నూతన దర్శకుడు రాచకొండ విద్యాసాగర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం సెప్టెంబర్ 3న గ్రాండ్ రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో నిర్మాతలు సినిమా ప్రమోషన్లలో వేగం పెంచారు. ప్రమోషన్స్‌లో భాగంగా సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. నవ్వించే అంశాలతో ఈ ట్రైలర్ ఆసక్తికరంగా కొనసాగింది. అవసరాల శ్రీనివాస్ తన బాడీ…
అవసరాల శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. ‘చి.ల.సౌ’ ఫేమ్ రుహానీ శర్మ కథానాయికగా నటిస్తోంది. రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అవసరాల శ్రీనివాస్ ఈ కథను అందించారు. శిరీష్, రాజీవ్‌రెడ్డి, సాయిబాబు జాగర్లమూడి నిర్మిస్తున్నారు. కామెడీ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ సినిమా సెప్టెంబరు 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే తాజాగా ఈ చిత్రం నుంచి ‘అలసిన సంచారి’ అనే లిరికల్ వీడియో సాంగ్ ను చిత్రబృందం విడుదల చేసింది.…
కామెడీ ఎంటర్టైనర్ “101 జిల్లాల అందగాడు” రాకకు ముహూర్తం ఖరారైంది. అవసరాల శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. ‘చి.ల.సౌ’ ఫేమ్ రుహానీ శర్మ కథానాయికగా నటిస్తోంది. రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అవసరాల శ్రీనివాస్ కథను అందించారు. దిల్ రాజు – క్రిష్ జాగర్లమూడి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై శిరీష్, వై.రాజీవ్ రెడ్డి , సాయిబాబు ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ చిత్రం…
హీరో నాని ఆ మధ్య నిర్మాతగానూ అదృష్టం పరీక్షించుకున్నాడు. ప్రధానంగా వాల్ పోస్టర్ సినిమా బ్యానర్ లో నాని సమర్పకుడిగా ప్రశాంతి తిపిర్నేని నిర్మాతగా తెరకెక్కిన ‘అ’, ‘హిట్’ చిత్రాలు అతనికి మంచి గుర్తింపును తెచ్చిపెట్టాయి, ప్రేక్షకాదరణ సైతం పొందాయి. ‘అ’ మూవీతో ప్రశాంత్ వర్మ, ‘హిట్’తో శైలేష్ కొలను లను దర్శకులుగా పరిచయం చేసిన నాని, ఇప్పుడు తన అక్కయ్య దీప్తి గంటా చేతికి మెగా ఫోన్ ఇచ్చాడు. అయితే… ఇప్పుడు వాల్ పోస్టర్ సినిమా…
యంగ్ హీరో కార్తికేయ ‘రాజా విక్రమార్క’తో పాటు మరో రెండు, మూడు తెలుగు సినిమాలు చేస్తున్నాడు. అందులో చాలా వరకూ ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ లో ఉన్నాయి. అయితే విశేషం ఏమంటే… అజిత్ హీరోగా బోనీ కపూర్ నిర్మిస్తున్న తమిళ చిత్రం ‘వాలిమై’లో కార్తికేయ విలన్ గా నటిస్తున్నాడు. ఇదిలా ఉంటే… తాజాగా యూవీ క్రియేషన్స్ సంస్థ సైతం కార్తికేయతో ఓ సినిమాను ప్లాన్ చేసింది. అందులో ‘చి.ల.సౌ.’ ఫేమ్ రుహానీ శర్మను హీరోయిన్ గా ఎంపిక…