హాస్య చిత్రాలతో తెలుగు చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసిన అతి కొద్ది మంది హీరోలలో అల్లరి నరేష్ ముందు వరసులో ఉంటారు. ఒకానొక టైమ్ లో ఏడాదికి ఏడు, ఎనిమిది సినిమాలు రిలీజ్ చేసాడు. కానీ ఇప్పుడు అల్లరోడు తన సినిమాల స్టైల్ మార్చేశాడు. రొటీన్ కామెడీ కథలను పక్కన బెట్టి సీరియస్ సినిమాలు చేస్తున్నాడు. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా విభిన్న కథలతో సినిమాలు చేస్తున్నాడు. ఆ కోవలోవే నాంది, ఉగ్రం, బచ్చలమల్లి సినిమాలతో…
మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ కంప్లిట్ టాలీవుడ్ స్టార్ గా మారిపోయాడు. సొంత ఇండస్ట్రీ కంటే కూడా తెలుగులోనే దుల్కర్ ‘లక్కీ భాస్కర్’ తో తొలిసారి వంద కోట్ల క్లబ్ లో చేరాడు. ఈ యంగ్ హీరో తెలుగులో మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ తో హ్యాట్రిక్ హిట్స్ కొట్టేసాడు. అదే జోష్ తో తెలుగులో మరో సినిమా చేస్తున్నాడు. గత ఏడాది దుల్కర్ బర్త్ డే కానుకగా పవన్ సాదినేని దర్శకత్వంలో ‘ఆకాశంలో ఒక తార’…
చి.ల.సౌ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది రుహానీ శర్మ. తోలి చిత్రంతోనే ఆడియెన్స్ తో మంచి మార్కులు వేయించుకుంది రుహానీ శర్మ. అందం, అభినయం, చక్కటి నవ్వు, సొగసైన హొయలు రుహనీ శర్మ సొంతం. తాజాగా రుహనీ బంధువుల ఇంట జరిగిన వివాహ వేడుకలో చక్కటి చీరకట్టులో, క్యూట్ లుక్ లో దర్శనం ఇచ్చింది. మేడలో ముత్యాల హారం ధరించిన ముద్దుగుమ్మ, అలా నవ్వుతూ మా హృదయాలు కొల్లగొట్టాకమ్మ అని నెటిజన్స్ రుహనీ పై కామెంట్స్ చేస్తున్నారు. …
Ruhani Sharma Bold Video Bits going Viral in Social Media: రుహాని శర్మ తెలుగులో చి ల సౌ అనే సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె చేసిన సినిమాలు కూడా చాలా పద్ధతి అయిన పాత్రలు ఉండేలాగానే ఎంచుకుంది. అయితే అనూహ్యంగా ఆమెకు సంబంధించిన కొన్ని బోల్డ్ వీడియోలు, సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవి చూసిన ఆమె అభిమానులు ఇదేంటి రుహాని ఇలాంటి సీన్స్ చేయడమేంటి? అనే…
Ruhani Sharma to Romance with Allari Naresh: ఒక్కోసారి హీరోయిన్లు ఎంత అందంగా ఉన్నా వాళ్లకు కాలం కలిసి రాక హిట్లు ఏ మాత్రం పడకుండా ఉంటాయి. తెలుగులో అందానికి కొదవలేదు కానీ మంచి హిట్ ట్రాక్ రికార్డు ఉన్న హీరోయిన్లు చాలా తక్కువ. ఈ క్రమంలో బిజీగా ఉన్న హీరోయిన్ల వెంట దర్శక నిర్మాతలు పడుతున్నారు కానీ టాలెంట్ ఉండి పక్కన కూర్చున్న హీరోయిన్లను మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు.. అయితే గత కొంతకాలంగా…
ఇప్పటివరకు పక్కింటి అమ్మాయిలా చాలా పద్ధతయిన పాత్రలు చేస్తూ వచ్చిన రుహాని శర్మ తాజాగా నటించిన ఒక సినిమా మాత్రం షాక్ కలిగిస్తోంది. ట్రైలర్ రిలీజ్ చేస్తే అందులోనే రుహాని శర్మ చేస్తున్న రొమాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉందని
Suhas: సుహాస్, కార్తీక్‌రత్నం,రుహానిశర్మ, విరాజ్ అశ్విన్ ప్రధాన పాత్రలుగా రూపొందుతున్న చిత్రం శ్రీరంగనీతులు. ప్రవీణ్‌కుమార్ వీఎస్ఎస్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాధావి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై వెంకటేశ్వరరావు బల్మూరి నిర్మించారు.