“101 జిల్లాల అందగాడు” రాకకు ముహూర్తం ఖరారు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కామెడీ ఎంటర్టైనర్ “101 జిల్లాల అందగాడు” రాకకు ముహూర్తం ఖరారైంది. అవసరాల శ్రీనివాస్ హీరోగా రూపొందుతున్న చిత్రం ‘101 జిల్లాల అందగాడు’. ‘చి.ల.సౌ’ ఫేమ్ రుహానీ శర్మ కథానాయికగా నటిస్తోంది. రాచకొండ విద్యాసాగర్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అవసరాల శ్రీనివాస్ కథను అందించారు. దిల్ రాజు – క్రిష్ జాగర్లమూడి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై శిరీష్, వై.రాజీవ్ రెడ్డి , సాయిబాబు ఈ సినిమాను నిర్మిస్తున్న ఈ చిత్రం మే 7న ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది.
Read Also : ఆకు నుంచీ ఆకలి దాకా… ‘పుష్ప’ ఫస్ట్ సింగిల్ మాస్ ధమాకా!
Also Read
- Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
- Tollywood: ‘పద్ధతి మార్చుకో.. లేదంటే తేడా వస్తుంది!’ టాలీవుడ్ టాప్ టెక్నీషియన్‌కు నిర్మాత వార్నింగ్?
- Rashmika Mandanna: ‘రణబాలి’ సీక్రెట్ లీక్ చేసిన రష్మిక! 'పెళ్లి తర్వాత జరిగే ఆ సీన్ మైండ్ బ్లోయింగ్'
- Atlee: సినిమానే రాలేదు.. ఆస్కార్ స్పీచా? అట్లీని ఆడేసుకుంటున్న బన్నీ ఫ్యాన్స్!
కానీ ఈ సినిమా కరోనా కారణంగా వాయిదా పడింది. ఈ సినిమా ఇప్పుడు థియేటర్లలో గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ రోజు “101 జిల్లాల అందగాడు” చిత్ర నిర్మాతలు కొత్త పోస్టర్‌ను షేర్ చేస్తూ సినిమా విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ కామెడీ ఎంటర్‌టైనర్ ఆగస్టు 27న విడుదల కానుంది. 2017లో “బాబు బాగా బిజీ”, “అమీ తుమీ” తర్వాత “101 జిల్లాల అందగాడుతో శ్రీనివాస్ అవసరాల మళ్ళీ కథానాయకుడిగా నటిస్తున్న చిత్రమిది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్‌డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్‌ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!