Star Heros : సినిమాల్లో ట్రెండ్ మారుతోంది. ఒకప్పుడు స్టార్ హీరోలు అంటే స్టైలిష్ గా ఉండాలనే రూల్ పెట్టుకునేవారు. కానీ ఇప్పుడు రొటీన్ స్టైలిష్ లుక్ జనాలకు తెగ బోర్ కొట్టేస్తోంది. హీరోలు అంటే ఇప్పుడు ఊరమాస్ గా కనిపించాలి అనే ట్రెండ్ నడుస్తోంది. ఎంత రఫ్ గా కనిపిస్తే అంత మాస్ ఫాలోయింగ్ అన్నట్టు మారిపోయింది. �