రాఘవ లారెన్స్ అనగానే దెయ్యాలు, ఆత్మలు గుర్తొస్తాయి. ముని సినిమా నుంచి మొదలైన ఈ ట్రెండ్ మీమ్స్ కారణంగా మరింత పెరిగింది. లారెన్స్ అనగానే ఆత్మలకి తన శరీరం ఇచ్చి పగ తీర్చుకోమంటాడు అనే మీమ్స్ చాలానే ఉన్నాయి. ఈ కారణంగా లారెన్స్ ఒరిజినల్ ఐడెంటిటీ అయిన డాన్స్ ని ఈ జనరేషన్ ఆడియన్స్ మర్చిపోతున్నారు. హీరోగా మారిన తర్వాత లారెన్స్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొడుతున్నాడు కానీ అవన్నీ కాంచన సీరీస్ లోనే. ఈసారి…