Vehicles Fancy Number and Life Tax Fee Increases in Telangana: ఫ్యాన్సీ నంబర్లకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. లక్కీ నంబర్ లేదా న్యూమరాలజీ ప్రకారం నంబర్‌ను తీసుకోవాలని చాలా మంది భావిస్తుంటారు. అందరికంటే ప్రత్యేకంగా నిలబడాలని కూడా మరికొందరు కోరుకుంటారు. ఈ క్రమంలోనే ఫ్యాన్సీ నంబర్ల కోసం ఎంత ఖర్చయినా చేస్తారు. అలాంటి వారికి తెలంగాణ రవాణాశాఖ భారీ షాక్ ఇచ్చింది. ఫ్యాన్సీ నంబర్ల ఫీజులను రవాణాశాఖ భారీగా పెంచింది.…
మీరు బైక్ మీద వెళ్తున్నారు. హెల్మెట్ లేకుండా బైక్ నడుపుతున్న మిమ్మల్ని ట్రాఫిక్ పోలీసు కెమెరాలో ఫొటో తీశాడు. మీ పేరుతో ఓ చలాన్ జారీ అవుతుంది. ఈ చలాన్ రూ. 235 వస్తుంది. కొన్ని ప్రాంతాల్లో వెయ్యి లేదా రెండు వేలు కూడా ఉండే అవకాశం ఉంది. కానీ.. ఏకంగా రూ. 10 లక్షల చలాన్ వస్తే.
Driving Licence: మీకు టూవీలర్ కానీ ఫోర్ వీలర్ కానీ ఉందా ? డ్రైవింగ్ లైసెన్స్ పొందాలని చూస్తున్నారా? అయితే మీకోసం కేంద్రప్రభుత్వం శుభవార్త తీసుకొచ్చింది.
మనకు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే ముందుంగా దరఖాస్తు చేసుకొవాలి. ఆతర్వాత తమ పరిధిలోని ఆర్టీవో ఆఫీసుకు వెళ్లాలి. ఆతరువాత అక్కడ గైడ్‌లైన్స్ ప్రకారం డ్రైవింగ్ చేస్తే.. తొలుత లెర్నింగ్ డ్రైవింగ్ లైసెన్స్.. ఆ తర్వాత శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్‌ను అధికారులు మంజూరు చేసేవారు. అయితే.. ఇక నుంచి అలాకాకుండా ప్రతి సామాన్యుడు డ్రైవింగ్ లైసెన్స్ పొందేలా గురువారం కేంద్ర జాతీయ రహదారుల.. రవాణాశాఖ మంత్రిత్వశాఖ ఓ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇకపై డ్రైవింగ్ లైసెన్స్ కోసం ఆర్టీవో…