దిగ్గజ దర్శకుడు రాజమౌళి మాగ్నమ్ ఓపస్ “ఆర్ఆర్ఆర్” జనవరిలో విడుదలకు సిద్ధమవుతోంది. అయితే ఈ సినిమా విడుదలకు ముందు రాజమౌళి సొంత మార్కెటింగ్ స్ట్రాటజిలతో సరికొత్త స్కెచ్ లు గీస్తున్నారు. ఈ చిత్రం విడుదలకు సంబంధించి రాజమౌళి చేస్తున్న భారీ ప్లాన్లు చూస్తుంటే షాకింగ్ గా అన్పిస్తోంది. “ఆర్‌ఆర్‌ఆర్” జనవరి 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోందన్న సంగతి తెలిసిందే. అయితే ఔటింగ్ కోసం భారీగా స్క్రీన్‌లు రాబోతున్నాయి. యూఎస్ లో “ఆర్ఆర్ఆర్” మొత్తం 1000+ స్క్రీన్‌లతో 288…