RRR ఎట్టకేలకు తెరపైకి వచ్చి అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది. రామ్ చరణ్, ఎన్టీఆర్ ఇద్దరూ కలిసి నటించిన ఈ క్రేజీ మల్టీస్టారర్ పలు వాయిదాల అనంతరం థియేటర్లలోకి వచ్చింది. సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. అయితే సినిమా రిలీజ్ కు ముందురోజు వరకూ ఇండియా వైడ్ బ్యాక్ టు బ్యాక్ ప్రమోషన్స్‌లో చాలా బిజీగా ఉన్నారు ‘ఆర్ఆర్ఆర్’ త్రయం. ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి ఏమాత్రం విశ్రాంతి తీసుకోకుండా సినిమా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఇప్పుడు సినిమాకు…
RRR కోసం చాలా కాలం నుంచి ఎదురు చూస్తున్న సినీ ప్రేమికుల నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. నిన్న రాత్రి నుంచి దేశవ్యాప్తంగా RRR మేనియా కన్పిస్తోంది. డప్పులు, టపాసులు, హీరోల కటౌట్లకు పాలాభిషేకాలు చేస్తూ ఈ నాలుగేళ్ళ నిరీక్షణను అభిమానులు సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. పెయిడ్ ప్రీమియర్లు, బెనిఫిట్ షోలకు అద్భుతమైన స్పందన వచ్చింది. అంచనాలను అందుకోవడంలో RRR టీం సక్సెస్ అయ్యిందనే చెప్పొచ్చు. ఈ గ్రాండ్ విజువల్ ట్రీట్ లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ స్క్రీన్…