“ఆర్ఆర్ఆర్” చిత్ర బృందం దేశవ్యాప్తంగా సినిమా ప్రమోషన్స్ లో దూకుడుగా పాల్గొంటోంది. ట్రైలర్‌ను రిలీజ్ చేసి ప్రమోషన్లలో మరింత వేగం పెంచిన మేకర్స్ ఈరోజు హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. ఇందులో చరణ్, తారక్, రాజమౌళితో పాటు అలియా భట్ కూడా పాల్గొంది. ఈరోజు అలియా తన షూటింగ్‌ను వాయిదా వేసుకుని హైదరాబాద్‌లో “ఆర్ఆర్ఆర్” విలేకరుల సమావేశానికి హాజరు కావడానికి కొంత సమయం కేటాయించింది. తెలుగు మీడియాతో తన ఇంటరాక్షన్ సమయంలో…
యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కలిసి నటిస్తున్న క్రేజీ మల్టీస్టారర్ “ఆర్‌ఆర్‌ఆర్”. దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ప్రతిష్టాత్మక చిత్రంలో బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ కూడా ప్రధాన పాత్ర పోషిస్తుంది. సినిమా 2022 జనవరి 7న విడుదలకు సిద్ధమవుతుండగా, ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు మేకర్స్. ఈ రోజు హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్ మీట్‌కు చిత్రబృందం మొత్తం హాజరయ్యింది. ఈ సందర్భంగా మీడియా ఇంటరాక్షన్ లో పలు విషయాలపై మేకర్స్…
“ఆర్ఆర్ఆర్” చిత్ర బృందం విజువల్ స్పెక్టాకిల్ ట్రైలర్‌ను ఆవిష్కరించి ఈ సినిమా ప్రమోషన్‌లో దూకుడు పెంచింది. ఈ రోజు హైదరాబాద్‌లో టాలీవుడ్ మీడియాతో చిత్రబృందం ఇంటరాక్ట్ అయ్యింది. ఈ సందర్భంగా మీడియాకు దర్శకుడు రాజమౌళి, హీరోలు చరణ్, తారక్ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. జర్నలిస్టులు అడిగిన ప్రశ్నలకు ఫన్నీగా సమాధానం ఇచ్చారు. ఇందులో భాగంగా తారక్ కు మిమ్మల్ని “పులి భయపెట్టిందా… రాజమౌళి భయపెట్టాడా?” అంటూ ట్రైలర్ లో భీమ్, పులి మధ్య వచ్చే ఫైట్ సన్నివేశాన్ని…
“ఆర్ఆర్ఆర్” మేకర్స్ సినిమా ప్రమోషన్స్ లో దూకుడు పెంచారు. తాజాగా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రబృందం హైదరాబాద్ లో జరిగిన మీడియా ఇంటరాక్షన్ లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాజమౌళి మాట్లాడుతూ సినిమా మేకింగ్ సమయంలో హీరోలు ఇద్దరి వల్ల ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడో వెల్లడించారు. సినిమాను 300 రోజులు షూట్ చేసి ఉంటే వీళ్లిద్దరి వల్ల కనీసం 25 రోజులు ఉంటాయి ఉంటాయి. ఇద్దరికీ 30 ఏళ్ళు దాటాయి.. ఇద్దరికీ పెళ్లయ్యింది… వెనుక అన్నా చచ్చిపోతాం అంటూ చెప్పే…
“ఆర్ఆర్ఆర్”ప్రెస్ మీట్ హైదరాబాద్ లో జరుగుతోంది. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, నిర్మాత డివివి దానయ్య పాల్గొన్నారు. అయితే డిసెంబర్ 9న ఈ చిత్రం ట్రైలర్ ను ఉదయం థియేటర్లలో సాయంత్రం యూట్యూబ్ లో విడుదల చేస్తామని ప్రకటించారు. అన్నట్టుగానే ఉదయం సెలెక్ట్ చేసుకున్న థియేటర్లలో ట్రైలర్ ను లాంచ్ చేశారు. అయితే అకస్మాత్తుగా “ఆర్ఆర్ఆర్” ట్రైలర్ ను సాయంత్రం కాకుండా ఉదయం 11 గంటలకే విడుదల చేయబోతున్నట్టు విడుదలకు అరగంట ముందు ప్రకటించి…
“ఆర్ఆర్ఆర్ ” టీం దూకుడుగా ప్రమోషన్స్ ను స్టార్ట్ చేసింది. డిసెంబర్ 9న సినిమా ట్రైలర్ తో సందడి స్టార్ట్ కాగా నిన్న ముంబైలో ప్రెస్ మీట్ నిర్వహించారు. అందులో రామ్ చరణ్ పాల్గొనలేకపోయినా, ఎన్టీఆర్ ఎనర్జీకి బాలీవుడ్ ఫిదా అయ్యింది. ఇక అదే ఈరోజు హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించాల్సి ఉండగా, ఈ ఈవెంట్ కు జనాలు ఎక్కువగా రావడంతో క్యాన్సిల్ చేశారు. నిన్న బెంగుళూరులో “ఆర్ఆర్ఆర్” మీడియా మీట్ నిర్వహించారు. అక్కడ పలువురు…