రాజమౌళి తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ సూపర్ డూపర్ హిట్‌తో అటు రామ్‌చరణ్, ఇటు ఎన్టీఆర్ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. అయితే ఈ మూవీతో ఎన్టీఆర్ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రస్తుతం టాలీవుడ్‌లో పవన్ కళ్యాణ్, మహేష్‌బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్‌చరణ్, అల్లు అర్జున్ యువ స్టార్ హీరోలుగా చలామణి అవుతున్నారు. ఈ హీరోలు వరుస విజయాలు సాధిస్తే టాలీవుడ్ పరిశ్రమకు వచ్చే కిక్కు అంతా ఇంతా కాదు. అయితే ఈ హీరోలు రెండేళ్లకు…
RRR అద్భుతమైన బాక్స్ ఆఫీస్ కలెక్షన్లతో దూసుకెళ్తోంది. ఈ మూవీ ఇండియన్ సినిమా చరిత్రలోనే ఒక ఎపిక్ మూవీ అంటున్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ పాత్రలను రాజమౌళి రూపొందించిన విధానం అందరికీ బాగా నచ్చింది. వారి మధ్య స్నేహం, ఘర్షణ, మళ్ళీ కలవడం వంటి అంశాలు ప్రేక్షకులను థియేటర్లలో బాగా ఆకట్టుకుంటున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ విజువల్ వండర్ అంటూ అందరూ రాజమౌళిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. కానీ కోలీవుడ్ లో మాత్రం జక్కన్న తీరు దర్శకులకు కొత్త తలనొప్పిని…
RRR ఫీవర్ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సెలెబ్రిటీలు సైతం RRR మేనియాలో పడిపోయారు. ఫ్యామిలీతో సహా సినిమాను వీక్షించి, సోషల్ మీడియా వేదికగా సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా RRR సినిమాను వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించాడు. మహేష్ బాబు నిన్న రాత్రి తన నివాసంలో కుటుంబంతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించినట్టు సమాచారం. Read Also : Vijay : అన్ని భాషల్లో “బీస్ట్”……
ప్రస్తుతం దేశవ్యాప్తంగా RRR మేనియా కొనసాగుతున్న విషయం తెలిసిందే. జక్కన్న చేసిన మ్యాజిక్ కు అన్ని వర్గాల ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఇంతకుముందు ఉన్న రికార్డ్స్ దుమ్ము దులిపే దిశగా బాక్స్ ఆఫీస్ వద్ద పరుగులు తీస్తోంది ‘ఆర్ఆర్ఆర్’. ఈ సినిమాతో రాజమౌళి తన రికార్డ్స్ తానే బ్రేక్ చేశారు. ‘బాహుబలి’తో క్రియేట్ చేసిన రికార్డులను ఇప్పుడు ‘ఆర్ఆర్ఆర్’ స్మాష్ చేసింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ మేకర్స్ ఓ కొత్త పోస్టర్ ను రిలీజ్ చేశారు. ‘ఆర్ఆర్ఆర్’…
రాజమౌళి తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ విజయవంతం కావడంతో జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు సందడి చేశారు. చిత్తూరు జిల్లాలో అభిమానం వెల్లువెత్తింది. కుప్పం పట్టణం గుడ్ల నాయన పల్లి గ్రామపంచాయతీ లోని ఊరి నాయన పల్లి గ్రామంలో నందమూరి తారకరామారావు అభిమానులు ఆర్.ఆర్ ఆర్ సినిమా విడుదల సందర్భంగా వారి గ్రామంలో కొత్తగా జెండాను ఏర్పాటు చేసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు బాబులకే బాబు …తారక్ బాబు కాబోయే ముఖ్యమంత్రి తారక్ బాబు… అంటూ నినాదాలు చేశారు.…
దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగానూ అందరూ ఎదురు చూస్తున్న మూవీ రౌద్రం రణం రుధిరం. అదే ఆర్.ఆర్.ఆర్ మూవీ. మరికొద్దిగంటల్లో విడుదల కానున్న ఈ మూవీపై ఆకాశాన్నంటే అంచనాలు ఉన్నాయి. బాహుబలి సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి చేపట్టిన ప్రాజెక్ట్ కావడం, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. RRR సినిమా కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా…
మరికొద్ది గంటల్లో ఆర్.ఆర్.ఆర్ మూవీ విడుదల కానుంది. ఈ సినిమా కోసం అటు మెగా అభిమానులు.. ఇటు నందమూరి అభిమానులు ఎన్నాళ్ల నుంచో కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ నటించిన ఈ మూవీకి దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వం వహించాడు. అయితే RRR అంటే రణం రుధిరం రౌద్రం అని చాలామందికి తెలుసు. కానీ ప్రముఖ తెలుగు కార్టూనిస్ట్ మృత్యుంజయ్ తన కార్టూన్ ద్వారా RRR అంటే కొత్త…
RRR మూవీ విడుదలకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల నిరీక్షణకు తెర పడనుంది. ఇప్పటి వరకూ సినిమా ప్రమోషన్లలో మునిగి తేలిన స్టార్స్ ఎన్టీఆర్, చరణ్ కూడా సినిమా విడుదల గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే సినిమా ప్రమోషన్లలో భాగంగా చాలా ఆసక్తికర విషయాలను వెల్లడించారు ఇద్దరు స్టార్స్. అలాగే సినిమాపై మరింత హైప్ పెంచేసిన “నాటు నాటు” సాంగ్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. “నాటు నాటు” సాంగ్ విడుదలైనప్పుడు అందులోకి…