Home
Rrr Movie
Rrr Movie News
-
RRR : ‘నాటు’ స్టెప్పుకు 17 టేకులు… కానీ చివరికి…!
RRR మూవీ విడుదలకు సర్వం సిద్ధమైంది. మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల నిరీక్షణకు తెర పడనుంది. ఇప్పటి వరకూ సినిమా ప్రమోషన్లలో మునిగి తేలిన స్టార్స్ ఎన్టీఆర్, చరణ్ కూడా సినిమా విడుదల గురించి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. అయితే సినిమా ప్రమోషన్లలో భాగంగా చాలా ఆసక్తికర విషయాలను వెల్లడించారు ఇద్దరు స్టార్స్. అలాగే సినిమాపై మరింత హైప్ పెంచేసిన “నాటు నాటు” సాంగ్ గురించి కూడా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. “నాటు నాటు” సాంగ్ విడుదలైనప్పుడు అందులోకి… -
RRR : మరో రికార్డు… సెకండాఫ్ కంటే ఫస్టాఫ్ ఎక్కువ !?
RRR మరికొన్ని గంటల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రాజమౌళి రూపొందించిన మాగ్నమ్ ఓపస్ ‘ఆర్ఆర్ఆర్’ మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. చిత్ర యూనిట్ అత్యంత దూకుడుగా సినిమాను ప్రమోట్ చేస్తోంది. మీడియాతో తన ఇంటరాక్షన్‌లో రాజమౌళి మాట్లాడుతూ “ఆర్ఆర్ఆర్ ఒక ఎమోషనల్ రోలర్ కోస్టర్. హీరోల ఎంట్రీతో పాటు సినిమా ప్రారంభమైన 20 నిమిషాలకు ఈ రెండు పాత్రలు ప్రదర్శించే ఎమోషనల్ డ్రైవ్‌ను మాత్రమే మీరు చూస్తారు. క్లైమాక్స్ పూర్తిగా భిన్నమైన అనుభూతిని ఇస్తుంది.… -
RRR Mania: అబ్బురపరిచే ఆర్ట్.. టీ కప్పులతో ఎన్టీఆర్, రామ్‌చరణ్ చిత్రాలు
ప్రస్తుతం ఎక్కడ చూసినా ఆర్.ఆర్.ఆర్ సినిమా మేనియా నడుస్తోంది. ఎప్పటి నుంచో మెగా, నందమూరి అభిమానులు ఎదురుచూస్తున్న మూవీ మరో మూడు రోజుల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు తమ ప్రత్యేకతను చాటుకుంటున్నారు. తాజాగా చిత్తూరు జిల్లాకు చెందిన ఓ యువకుడు RRR సినిమాకు ఆల్ ది బెస్ట్ చెబుతూ టీ కప్పులతో ఎన్టీఆర్, రామ్‌చరణ్ చిత్రాలను ఆవిష్కరించాడు. దీని కోసం అతడు ఏకంగా 15వేల టీ కప్పులను ఉపయోగించాడు. చిత్తూరు జిల్లా… -
RRR : గోల్డెన్ టెంపుల్ సన్నిధిలో టీం… పిక్ వైరల్
RRR బృందం సినిమా ప్రమోషన్ల కోసం దేశం మొత్తాన్ని సందర్శిస్తోంది. నిన్న బరోడా, ఢిల్లీలలో ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఈవెంట్ లో పాల్గొన్న టీం ఇప్పుడు పంజాబ్ కు చేరుకుంది. అక్కడి ఫేమస్ టెంపుల్ లో ‘ఆర్ఆర్ఆర్’ త్రయం ఆశీర్వాదం తీసుకుంటున్న ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ‘ఆర్ఆర్ఆర్’ మార్చ్ 25న విడుదల కానున్న నేపథ్యంలో ఆశీర్వాదం కోసం అమృత్‌సర్‌లోని గోల్డెన్ టెంపుల్‌ని ఎన్టీఆర్, చరణ్, రాజమౌళి సందర్శించారు. ముగ్గురూ కస్టమైజ్డ్ RRR ప్రింట్‌తో ఉన్న తెల్లటి… -
MM Keeravaani Chit Chat with NTR and Ram Charan : రామ్, భీమ్ సీక్రెట్స్ బయట పెట్టిన కీరవాణి
RRR మూవీ మార్చ్ 25న విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా రామ్ చరణ్, ఎన్టీఆర్, రాజమౌళి సందడే కన్పిస్తోంది. ఇక జక్కన్న కూడా ప్రమోషన్స్ ప్లాన్స్ పీక్స్ లో ఉన్నాయి. తాజాగా స్టార్ హీరోలిద్దరూ సంగీత దిగ్గజం ఎంఎం కీరవాణితో చేసిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను బయట పెట్టారు. అవేంటో చూద్దాం. కీరవాణి : నేను కంపోజ్ చేసిన సాంగ్స్ లో మీకు నచ్చని సాంగ్స్ ఏంటి ?ఎన్టీఆర్… -
RRR with Keeravani : ఎన్టీఆర్ ను తిట్టగలిగే ఆడవాళ్లు వీళ్ళిద్దరే !
RRR ప్రమోషనల్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. తాజాగా సంగీత దిగ్గజం ఎంఎం కీరవాణితో ఎన్టీఆర్, చరణ్ చిట్ చాట్ కు సంబంధించిన వీడియోను విడుదల చేశారు మేకర్స్. ఇందులో సాగిన సరదా సంభాషణలో స్టార్స్ ఇద్దరూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు. ఇందులో భాగంగానే కీరవాణి “మీరు ఎక్కడో దూరంగా ఉన్నప్పుడు, నైట్ ఫోన్ ను సైలెంట్ మోడ్ లో పెట్టి పడుకున్నారు. ఉదయం లేచేసరికి రాజమౌళి, కార్తికేయ, శ్రీవల్లి, డీవీవీ దానయ్య మిస్డ్ కాల్స్ ఉన్నాయి. ముందుగా… -
RRR Delhi Promotions : మోస్ట్ ఛాలెంజింగ్ సినిమా కాదు వీళ్ళిద్దరే…!!
RRR Delhi Promotions సరదాగా సాగుతున్నాయి. రాజమౌళిపై యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇద్దరు స్టార్ హీరోలు తారక్, చెర్రీలపై జక్కన్న ఫన్నీ కామెంట్స్ చేసుకుంటూ ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషన్స్ సాగిస్తున్నారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన “ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్ ఈవెంట్ లో సినిమా చేసేటప్పుడు సెట్స్ లో మోస్ట్ ఛాలెంజింగ్ గా అనిపించిన విషయమేంటి ? అనే ప్రశ్న ఎదురైంది రాజమౌళికి. అయితే సినిమా మోస్ట్ ఛాలెంజింగ్ కాదు వీళ్ళిద్దరే అంటూ రాజమౌళి చెప్పుకొచ్చారు. Read Also : RRR… -
RRR Delhi Promotions : ఒక్క యాక్షన్ సీక్వెన్స్ 65 నైట్స్… రాజమౌళితో కష్టం అంటున్న తారక్
RRR Delhi Promotionsలో రాజమౌళిపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఒక్క యాక్షన్ సీక్వెన్స్ కి 65 నైట్స్ పట్టింది. కానీ వాటన్నింటికన్నా రాజమౌళి ఛాలెంజింగ్ గా అన్పించారు అంటూ దర్శక దిగ్గజంపై పంచులు వేశారు తారక్. ఆదివారం ఢిల్లీలో జరిగిన “ఆర్ఆర్ఆర్” ప్రమోషనల్ ఈవెంట్ లో సినిమా చేసేటప్పుడు ఛాలెంజింగ్ గా అనిపించిన విషయమేంటి ? అని ప్రశ్నించారు. దానికి సమాధానంగా తారక్ ప్రతి సీన్ ఛాలెంజింగ్ గానే అన్పించింది. ఒక యాక్షన్… -
RRR in Delhi : తారక్, చెర్రీతో అమీర్ ‘నాటు’ స్టెప్పులు… వీడియో వైరల్
RRR promotions in Delhiలో తారక్, చెర్రీతో అమీర్ ‘నాటు’ స్టెప్పులు వేసిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో నటించిన RRR చిత్రం మార్చి 25న విడుదల కానుంది. బాలీవుడ్ నటుడు అమీర్ ఖాన్ ఆదివారం ఢిల్లీలో జరిగిన ‘ఆర్ఆర్ఆర్’ ప్రమోషనల్ ఈవెంట్ లో ప్రత్యేక అతిథిగా హాజరయ్యారు. అంతేకాకుండా ఈ వేడుక జరిగిన వేదికపైనే “నాటు నాటు” సాంగ్ స్టెప్పులు నేర్చుకుని మరీ డ్యాన్స్ చేశారు.… -
RRR Event : నో ఫ్లాప్స్… సీక్రెట్ హిట్ ఫార్ములా రివీల్ చేసిన రాజమౌళి
RRR Eventలో రాజమౌళి తన సినిమాల హిట్ హిట్ ఫార్ములా సీక్రెట్ ను రివీల్ చేసేశారు. ఆదివారం సాయంత్రం ఢిల్లీలో జరిగిన ఈవెంట్ లో రాజమౌళిని ఓ విలేఖరి సినిమా గురించి, సినిమాలో పాత్రల గురించి ప్రశ్నించగా, రాజమౌళి తన చిన్నప్పుడు విన్న కథల నుంచి ఇమాజినేషన్ చేసుకుంటానని చెప్పుకొచ్చారు. ఇక ‘ఆర్ఆర్ఆర్’ సినిమా, అందులోని పాత్రలు కొమురం భీం, అల్లూరి సీతారామరాజుల విషయానికొస్తే… తాను చిన్నప్పటి నుంచి, విన్న, చదివిన కథలు… ఆ తరువాత ఫ్రీడమ్…
తాజావార్తలు
-
Tollywood: పాపం.. సక్సెస్ మీట్ కి డైరెక్టర్ నే పక్కన పెట్టారు.!
-
PM Modi: సీఎంగా మొదలై ప్రధాని వరకు.. ప్రధాని 25 ఏళ్ల సుదీర్ఘ ప్రస్థానం.. ఆలయంలో మోడీ ప్రత్యేక పూజలు
-
Actors To Directors: టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్.! యాక్టర్స్ టు డైరెక్టర్స్.. సొంత కథలతోనే హిట్ ప్లాన్.!
-
Tulsi Care Tips: తులసి మొక్కల పక్కన ఈ ఐదు మొక్కలను అస్సలు నాటొద్దు.. ఎందుకో తెలుసా?
-
Attahaasam : వెంకటేష్ మహా కమర్షియల్ సినిమా అట్టహాసం.. హిట్టు కొడతాడో లేదో
ట్రెండింగ్
-
Bathroom Tiles Cleaning Tips: హార్పిక్, యాసిడ్ అక్కర్లేదు.. కెమికల్స్ లేకుండానే బాత్రూమ్ టైల్స్‌పై మొండి గార మరకలను సులువుగా తొలగించండి ఇలా.!
-
Bhuvneshwar Kumar 2.O: 36 ఏళ్ల వయసులో రీఎంట్రీ.. భువీ ఊహించని పునరాగమనం వెనుక అసలు కథ ఇదే!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
-
144Hz AMOLED డిస్‌ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!