RRR : అతనొక్కడే… మహేష్ బాబు రివ్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
RRR ఫీవర్ దేశవ్యాప్తంగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. సెలెబ్రిటీలు సైతం RRR మేనియాలో పడిపోయారు. ఫ్యామిలీతో సహా సినిమాను వీక్షించి, సోషల్ మీడియా వేదికగా సినిమాపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. తాజాగా RRR సినిమాను వీక్షించిన సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రబృందంపై ప్రశంసల వర్షం కురిపించాడు. మహేష్ బాబు నిన్న రాత్రి తన నివాసంలో కుటుంబంతో కలిసి ఈ చిత్రాన్ని వీక్షించినట్టు సమాచారం.
Read Also : Vijay : అన్ని భాషల్లో “బీస్ట్”… కానీ హిందీలో కాదు !!
Also Read
- Secret Soldiers: 'చైనా' పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
- Nehal Vadoliya : ప్రాణాలకు ముప్పు ఉంది.. తమన్నా మాజీ ప్రియుడు విజయ్ వర్మపై నటి సంచలన ఆరోపణలు!
- Pranay Reddy Vanga: కోడిగుడ్డు మీద ఈకలు పీకేవాళ్లకు ఓపెన్ ఛాలెంజ్.. ‘స్పిరిట్’ను ఆపే దమ్ముందా?
- Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
“సినిమాలు ఉన్నాయి… అందులో ఎస్ఎస్ రాజమౌళి సినిమాలు ! #RRR E.P.I.C!! స్కేల్, గ్రాండియర్ విజువల్స్, మ్యూజిక్ & ఎమోషన్స్ అనూహ్యమైనవి, ఉత్కంఠభరితమైనవి, అద్భుతమైనవి! మిమ్మల్ని మీరు మరచిపోయి సినిమా అనుభవంలో మునిగిపోయే సన్నివేశాలు ఇందులో ఉన్నాయి. ఒక మాస్టర్ కథకుడు మాత్రమే ఇలా చేయగలడు !! మాస్టర్ @ssrajamouli సెన్సేషనల్ ఫిల్మ్ మేకింగ్. చాలా గర్వంగా ఉంది సార్!! తారక్, రామ్ చరణ్ తమ స్టార్‌డమ్‌ని మించి ఎదగడంతోపాటు ఈ లోకంలోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ను ఇచ్చారు !! నాటు-నాటు పాటలో గురుత్వాకర్షణ లా కనిపించలేదు! వాళ్ళు అద్భుతంగా చేశారు. ఈ భారీ ప్రాజెక్ట్‌ని అమలు చేసినందుకు #RRR మొత్తం టీమ్‌కి హ్యాట్సాఫ్!! చాలా గర్వంగా ఉంది! అభినందనలు” అంటూ మహేష్ తన సోషల్ మీడియా పేజీలో వరుసగా ట్వీట్లు చేశారు. మహేష్ బాబు తదుపరి ప్రాజెక్ట్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో చేయనున్న విషయం తెలిసిందే.
There are films and then there are SS Rajamouli films! #RRR E.P.I.C!! The scale, grandeur visuals, music & emotions are unimaginable, breathtaking and simply stunning!
— Mahesh Babu (@urstrulyMahesh) March 26, 2022
తాజావార్తలు
-
Story Board : BRICS సదస్సు ప్రధాన ఉద్దేశమేంటి..? భారత్ ఎలాంటి సందేశం ఇస్తుంది..?
-
Telangana Assembly : తెలంగాణ అసెంబ్లీకి ఒకరోజు పొడిగింపు.. బుధవారానికి వాయిదా
-
Greenfield Highway : గ్రీన్‌ఫీల్డ్ హైవేపై మృత్యుఘోష.. ఒకే రోజు మూడు ప్రమాదాలు
-
Happy Journey : వందల ఫోన్ నెంబర్లున్నా మాట్లాడుకోలేని ఒంటరితనం.. మనందరి కథే ‘హ్యాపీ జర్నీ’..
-
Secret Soldiers: ‘చైనా’ పేరుతో సెన్సార్ బోర్డ్‌లో ప్రకంపనలు.. రంగంలోకి విదేశీ వ్యవహారాల శాఖ!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!