RRR: అభిమానులకు గమనిక.. ఐదు థియేటర్లలోనే స్పెషల్ బెనిఫిట్ షో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచ వ్యాప్తంగానూ అందరూ ఎదురు చూస్తున్న మూవీ రౌద్రం రణం రుధిరం. అదే ఆర్.ఆర్.ఆర్ మూవీ. మరికొద్దిగంటల్లో విడుదల కానున్న ఈ మూవీపై ఆకాశాన్నంటే అంచనాలు ఉన్నాయి. బాహుబలి సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి చేపట్టిన ప్రాజెక్ట్ కావడం, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ వంటి స్టార్ హీరోలు నటిస్తుండటంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
RRR సినిమా కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేకంగా బెనిఫిట్ షోలకు అనుమతులు జారీ చేసింది. ఈ మేరకు హైదరాబాద్ నగరంలోని ఐదు థియేటర్లలో స్పెషల్‌గా బెనిఫిట్ షో వేయనున్నారు. కూకట్‌పల్లిలోని భ్రమరాంబ, మల్లికార్జున, విశ్వనాథ్, అర్జున్, మూసాపేట శ్రీరాములు థియేటర్లలో మాత్రమే ఉ.7గంటల కన్నా ముందు షో వేసేందుకు అనుమతి ఇచ్చారు. రేపు ఒక్కరోజే ఈ స్పెషల్ షో ఉంటుంది. వేరే థియేటర్లలో సినిమాను ప్రదర్శిస్తే పోలీసులు చర్యలు తీసుకుంటారని అధికారులు పేర్కొన్నారు. కాగా స్పెషల్ షో విషయమై శ్రీవెంకటేశ్వర ఫిలిమ్స్ తెలంగాణ ప్రభుత్వానికి వినతి సమర్పించగా.. గురువారం సాయంత్రం తెలంగాణ హోంశాఖ స్పెషల్ షోకు పర్మిషన్ ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read
- Telangana: ఆటో డ్రైవర్లకు గుడ్ న్యూస్.. రూ.1.50 లక్షల సాయం, వెల్ఫేర్ బోర్డు
- Pakistan: ఆపరేషన్ సిందూర్ దెబ్బ తర్వాత.. మళ్లీ సిద్ధమైన జైష్ ఉగ్ర స్థావరం!
- Cricket Betting :ప్రియురాలికి ప్రాంక్.. పోలీసులకు జాక్‌పాట్.. రూ.30 లక్షల బెట్టింగ్ గుట్టురట్టు
- CM Revanth Reddy : కేంద్ర ప్రభుత్వ తీరుపై రేవంత్ రెడ్డి ఆగ్రహం..

తాజావార్తలు
-
Drishyam 4: జార్జ్‌కుట్టి కథకు మరో ట్విస్ట్.. ‘దృశ్యం 4’ను అధికారికంగా ప్రకటించిన మేకర్స్!
-
Uttar Pradesh: కాంగ్రెస్ ఎంపీ ఇంట్లో రాజకీయ చిచ్చు.. కుమార్తెపై అల్లుడి దాడి!
-
Heavy Rain Alert : ఏపీకి భారీ వర్ష ముప్పు.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Niu Lai Box Office: స్టార్లు లేరు.. భారీ బడ్జెట్ లేదు.. అయినా రూ.కోట్ల వసూళ్లు! ఈ చిన్న సినిమా రచ్చ మామూలుగా లేదుగా..
-
Bangladesh: హసీనా ఎఫెక్ట్.. బంగ్లా ప్రధాని భారత్ పర్యటనపై తర్జనభర్జన!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!