ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రసంగం చాలా భావోద్వేగంగా సాగింది. ముందుగా కర్ణాటకలో ఈ ఈవెంట్‌ను ఏర్పాటు చేసినందుకు నిర్మాత వెంకట్‌కు ఎన్టీఆర్ ధన్యవాదాలు తెలిపాడు. ముఖ్యంగా ఈరోజు పునీత్ రాజ్‌కుమార్ మన మధ్య లేకపోయినా ఈ చల్లని సాయంత్రం ఆయన ఓ వర్షపు చినుకుల రూపంలో, చల్లని గాలి రూపంలో ఆయన మన పక్కనే ఉన్నారని ఎన్టీఆర్ వ్యాఖ్యానించాడు. పునీత్ రాజ్‌కుమార్ లేరని తానెప్పుడూ ఏడవలేదని.. ఏడవను కూడా అని…
కర్ణాటకలోని చిక్‌బళ్లాపుర వేదికగా ఆర్.ఆర్.ఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి మాట్లాడుతూ… ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కన్నడలో రిలీజ్ చేస్తున్న నిర్మాత వెంకట్ బాగా ఎరేంజ్ చేసినందుకు ధన్యవాదాలు తెలిపాడు. రామ్‌చరణ్, ఎన్టీఆర్ కలిసిన ఈ వేదిక మైత్రీ సంగమం వంటిదని రాజమౌళి అభివర్ణించాడు. అంతేకాకుండా మెగా అభిమానులను బంగాళాఖాతంతో, నందమూరి అభిమానులను అరేబియా మహాసముద్రంతో పోల్చి కొనియాడాడు. మరోవైపు తనకు ఫ్యామిలీ మెంబర్స్ కంటే అసిస్టెంట్ డైరెక్టర్‌లే…
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆర్.ఆర్.ఆర్ సినిమా మేనియా నడుస్తోంది. రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఈ మూవీ ఈనెల 25న విడుదల కానుంది. ఈ సినిమా టిక్కెట్ బుకింగ్స్ అప్పుడే ప్రారంభం కాగా హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు వ్యాపారులు ఆర్.ఆర్.ఆర్ మూవీ క్రేజ్‌ను వినియోగించుకుంటున్నారు. గుంటూరు జిల్లా దుగ్గిరాలకు చెందిన హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీ వినూత్నంగా ఆలోచించింది. సింగిల్ గ్యాస్ సిలిండర్ కలిగిన వినియోగదారులు…
RRR Dubai Press Meet తాజాగా జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి వచ్చిన రెస్పాన్స్ ను చూసి మేకర్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా ఓ వీడియోను విడుదల చేస్తూ “మా దుబాయ్ అభిమానుల నుండి ఎంతటి ఘన స్వాగతం! మేము భారతదేశంలో ఉన్నట్లు అనిపిస్తుంది… మిమ్మల్ని చాలా ప్రేమిస్తున్నాము” అంటూ పోస్ట్ చేసింది. ఈ వీడియోలో మన హీరోలు చెర్రీ, తారక్ స్టేజ్ పైకి ఎంట్రీ ఇస్తుండగా, అభిమానులు చేస్తున్న అల్లరి అంతా ఇంతా…
RRR ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ రిలీజ్‌కి కేవలం ఒక వారం మాత్రమే మిగిలి ఉంది. RRR త్రయం సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్నారు. ఇక ఇప్పటికే సినిమా సెన్సార్ పూర్తయిన విషయం తెలిసిందే. అయితే మూవీ 3 గంటల కంటే ఎక్కువ రన్‌టైమ్‌తో ఉండగా, U/A సర్టిఫికెట్ జారీ చేశారు. అయితే ఈ సినిమాలో ఓ సన్నివేశం కోసం ఏకంగా ఒక్క రోజుకి 50 లక్షలు ఖర్చు చేశారట. అయితే ఇప్పుడు సినిమాలో ఆ సన్నివేశమే లేదని బజ్…
రాజమౌళి దర్శకత్వం వహించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ భారీ బడ్జెట్‌తో నిర్మించబడింది. దీంతో ఈ సినిమాకు ప్రత్యేకంగా టిక్కెట్ ధరలు పెంచుకునేందుకు ఏపీ ప్రభుత్వం అనుమతి ఇస్తూ జీవో విడుదల చేసింది. అన్ని థియేటర్లు ప్రతి టికెట్‌పై రూ.75 ధర పెంచుకోవచ్చని ప్రభుత్వం జీవోలో పేర్కొంది. ఈ మేరకు ప్రిన్సిపల్ సెక్రటరీ కుమార్ విశ్వజిత్ జీవో విడుదల చేశారు. సినిమా రిలీజ్ కానున్న ఈ నెల 25వ తేదీ నుంచి 10 రోజుల పాటు ఈ ప్రత్యేక ధరలు…
మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా నటించిన రౌద్రం రణం రుధిరం (ఆర్.ఆర్.ఆర్) మూవీ ఇంకో వారం రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా భారీ స్థాయిలో విడుదల కాబోతోంది. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై నిర్మితమైన ఆర్.ఆర్.ఆర్ మూవీ ఐదు భాషల్లో విడుదల కానుంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడం, మలయాళం భాషల్లో ఈ సినిమా మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. లేటెస్ట్‌గా ఈ మూవీ సెన్సార్ రిపోర్ట్ బయటకు వచ్చింది.…
ప్రముఖ దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఆర్.ఆర్.ఆర్ మూవీ ఈనెల 25న ఐదు భాషల్లో విడుదల కాబోతోంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ హీరోలుగా నటించిన ఈ మూవీని భారీ బడ్జెట్‌తో డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మించారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ జోరు పెరిగాయి. ఈ నేపథ్యంలో రేపటి నుంచి పలు ప్రాంతాల్లో పర్యటించేందుకు ఆర్.ఆర్.ఆర్ చిత్ర బృందం సిద్ధమైంది. ఈ మేరకు మూవీ…
‘ట్రిపుల్ ఆర్’ మూవీ ప్రమోషన్ లో భాగంగా ఎన్టీయార్, రామ్ చరణ్, రాజమౌళిని దర్శకుడు అనిల్ రావిపూడి చేసిన ఇంటర్వ్యూలో ఆసక్తికరమైన అంశాలు ఎన్నో బయటపడ్డాయి. తారక్ భార్య ప్రణతి పుట్టిన రోజు మార్చి 26 కాగా, రామ్ చరణ్ బర్త్ డే మార్చి 27. దాంతో చాలా సంవత్సరాల పాటు ప్రణతి బర్త్ డే పూర్తి కాగానే, రాత్రికి రాత్రి చరణ్ కారులో తాను బయటకు వెళ్ళిపోయేవాడినని తారక్ చెప్పాడు. తన భార్య ఫోన్ చేసి…