Raghavendra Rao: ఆర్ఆర్ఆర్ సినిమాపై నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ చేసిన కామెంట్స్ ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా ఆస్కార్ వరకు వెళ్లడం ఎంతో గొప్ప విషయం. ఒక తెలుగువాడిగా గర్వించాల్సింది పోయి ఆయన ఈ సినిమాపై అంచేత వ్యాఖ్యలు చేసిన విషయం తెల్సిందే.