Home
Rp Patnaik
Rp Patnaik News
-
Kittu Pawan: ఫోక్ స్టార్ కిట్టు పవన్ హీరోగా సినిమా ప్రారంభం!
జానపద పాటలతో వందల మిలియన్ల వ్యూస్ సాధించి ప్రేక్షకులకు ఎంతగానో దగ్గరైన ప్రముఖ ఫోక్ స్టార్ కిట్టు పవన్ ఇప్పుడు వెండితెరపై హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. యం.యస్. వారాహి క్రియేషన్స్, శివమ్ మీడియా బ్యానర్లపై ముని శివ, శివ మల్లాల సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ నూతన చిత్రానికి (ప్రొడక్షన్ నెం. 3) దిలీప్ సాయి నాయక్ దర్శకత్వం వహిస్తున్నారు. మాదాపూర్‌లోని శివమ్ మీడియా కార్యాలయంలో శనివారం ఈ సినిమా పూజా కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. హీరో… -
Dharani I Love You: సెంటిమెంట్ పాటను ఆలపించిన పట్నాయక్.. సినిమాకు ప్రత్యేక ఆకర్షణ!
హెచ్ఎస్పీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతున్న చిత్రం ‘ధరణి ఐ లవ్ యూ’. ఈ సినిమా షూటింగ్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. త్వరలోనే చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. ఎస్ఎస్ రాజమౌళి, పరుచూరి మురళి, దేవీప్రసాద్ వంటి దర్శకుల వద్ద అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేసిన సాయి కృష్ణ కె.వి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ఆయన ‘అనగనగా ఒక ఊళ్ళో’ చిత్రానికి… -
Tollywood : హైదరాబాద్ లో ఘనంగా కళావేదిక ఫిల్మ్ మ్యూజిక్ అవార్డ్స్ ఫంక్షన్
కళావేదిక అవార్డ్స్ 59వ వార్షికోత్సవం సందర్భంగా బస్సా శ్రీనివాస్ గుప్త, భువన గారి ఆధ్వర్యంలో గీతరచయితలకు, గాయనీగాయకులకు, సంగీతదర్శకులకు అవార్డులు అందించడం జరిగింది. ఆర్.వి. రమణమూర్తి గారు ఎటువంటి ఆశయాల మేరకు కళావేదికను స్థాపించారో ఆ ఆశయాలను ఆయన కుమార్తె భువన గారు సఫలం చేస్తూ ఈ అవార్డుల కార్యక్రమం నిదర్శనంగా చెప్పవచ్చు. జనవరి 4వ తేదీన హైదరాబాద్ లోని ప్రసాద్ ఫిల్మ్ ల్యాబ్ లో జరిగిన ఈ కార్యక్రమానికి వాసవి గ్రూప్స్, ఉప్పల ఫౌండేషన్, మనెపల్లి… -
Trigger: ఆస్కార్స్ కి ఆర్పీ పట్నాయక్ ట్రిగ్గర్
RP Patnaik’s Trigger Short film got qualification for the entry into “THE OSCARS”: ఒరిస్సాలో జన్మించిన ఆర్పీ పట్నాయక్ మాతృభాష తెలుగయినా ఆయన తండ్రి ఉద్యోగరీత్యా ఒరిస్సాలో ఉండేవారు. ఇక ఆంధ్రా యూనివర్సిటీ నుండి స్పేస్ ఫిజిక్స్ లో పీజీ చేశాక, ఆర్పీ మనసు చెప్పినట్టు విని సినిమా రంగంలో అడుగుపెట్టి 99లో శ్రీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కిన ‘నీ కోసం’ చిత్రంతో సంగీత దర్శకుడిగా పరిచయమయ్యారు. డైరెక్టర్ తేజ తన దర్శకత్వంలో… -
Daggubati Abhiram: తేజ ‘అహింస’ ఈవారం లేనట్టేగా!
దగ్గుబాటి అభిరామ్ హీరోగా నటించిన తొలి చిత్రం 'అహింస' మరోసారి వాయిదా పడేట్టుగా ఉంది. ఈ శుక్రవారం 'రావణాసుర, మీటర్' చిత్రాలు విడుదల కాబోతున్న నేపథ్యంలో మేకర్స్ దీనిని వాయిదా వేశారని తెలుస్తోంది. -
Abhiram: బాక్సాఫీస్ బరిలో రామానాయుడి మనవడికి గట్టి పోటీ!
దగ్గుబాటి అభిరామ్ ను హీరోగా పరిచయం చేస్తూ తేజ తెరకెక్కించిన 'అహింస' మూవీ ఏప్రిల్ 7న విడుదల కాబోతోంది. అయితే ఇప్పటికే ఆ తేదీన రవితేజ 'రావణాసుర', కిరణ్ అబ్బవరం 'మీటర్' చిత్రాలు విడుదల కాబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. -
Saranga Dariya Episode- 01:జానపద గాయకులకు బంగారు అవకాశం.. సారంగదరియా
Vanitha Tv Saranga Dariya Episode- 01 -
Tollywood Music Director: ఆర్.పి. పట్నాయక్ తీరే వేరు!
ప్రతిభ ఉండాలే కానీ, చిత్రసీమ ఏదో ఒకరోజున పట్టం కట్టకుండా మానదు అన్నది నానుడి. ఆ మాటను నమ్మి ఎందరో చిత్రసీమలో రాణించాలని కలలు కంటూ అడుగు వేస్తుంటారు. స్పేస్ ఫిజిక్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన రవీంద్ర ప్రసాద్ పట్నాయక్ కు కూడా సినిమా రంగంలో వెలిగిపోవాలనే ఆశ ఉండేది. ఆయన ఆశయం దర్శకుడు కావాలన్నది. అయితే చిత్రసీమ చిత్రవిచిత్రాలకు వేదిక. ఆర్పీ పట్నాయక్ డైరెక్టర్ కావాలని అడుగులు వేసినా, అంతకు ముందు నేర్చుకున్న సంగీతం… -
సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్… వాళ్ళపై కూడా కేసు పెట్టాలి : ఆర్పీ పట్నాయక్
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ ఆరోగ్యం ఇప్పుడు నిలకడగా ఉంది. అయితే ఇప్పుడు అభిమానులతో పటు అందరూ ఆయన యాక్సిడెంట్ కు గల కారణం గురించి ఆరా తీస్తున్నారు. ఇప్పటికే పోలిసుల ప్రాధమిక విచారణలో ఆయన అతివేగం, ర్యాష్ డ్రైవింగే యాక్సిడెంట్ కు కారణమని వెల్లడింది. ఈ మేరకు ఆయనపై రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో కూడా కేసు నమోదైంది. సాయి ధరమ్ యాక్సిడెంట్ కేసు లో పోలీసులకి కొన్ని అనుమానాలపై దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు… -
టీఆర్పీ పెంచేలా… ఆర్పీ పట్నాయక్… బుల్లితెర గెస్ట్ అప్పియరెన్స్!
టీవీ సీరియల్స్ లో సినిమా సెలబ్రిటీలు కనిపించటం కొత్తేం కాదు. పూర్తి స్థాయి పాత్రల్లో సీరియల్స్ చేసే వారు ఎలాగూ ఉంటారు. కానీ, అప్పుడప్పుడూ పెద్ద తెరపై బిజీగా ఉన్న వారు కూడా బుల్లితెరకు అతిథులుగా వచ్చేస్తుంటారు. విచ్చేస్తుంటారు. తెలుగులో ఇలాంటి ప్రయోగాలు తక్కువే కానీ హిందీ సీరియల్స్ లో చాలా మంది ఆర్టిస్టులు, దర్శకులు సక్సెస్ ఫుల్ సీరియల్స్ లో కనిపించి వెళుతుంటారు. ప్రమోషన్స్ కోసమైనా సరే అప్పుడప్పుడు టాప్ స్టార్స్ కూడా సీరియల్స్ లో…
తాజావార్తలు
-
Pakistan Cricket Board: పాక్ క్రికెట్లో మరో సంక్షోభం.. సెలెక్టర్ పదవికి మిస్బా-ఉల్-హక్ గుడ్‌బై
-
SCO Summit: మోడీ ఫొటో తొలగింపుపై పాక్ యూ-టర్న్.. మళ్లీ ఏం చేసిందంటే..!
-
Duleep Trophy: దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు దూసుకెళ్లిన ఈస్ట్ జోన్.. 4 వికెట్ల తేడాతో గెలుపు..
-
Andhra Pradesh Tax Revenue: ఏపీ ఖజానాకు ఊహించని ఊపు.. ఆగస్టులో భారీగా పెరిగిన పన్నుల ఆదాయం
-
SCO Summit: పాక్ ప్రధాని ముందే ఉగ్రవాదంపై మోడీ స్ట్రాంగ్ మెసేజ్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!