రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ అంటే యూత్ లో క్రేజ్ ఎక్కువ.. ఆ బండి మీద వెళ్తుంటే అదొక హుందా తనం వస్తుందని అని ఫీల్ అవుతారు.. అందుకే బుల్లెట్ బండి కొనాలని ఆశ పడతారు.. రాయల్ ఎన్‌ఫీల్డ్ మరో అద్భుతమైన షాట్‌గన్ 650 బుల్లెట్ బైకును మార్కెట్ లోకి తీసుకొని వచ్చింది.. ఇక ఆలస్యం ఎందుకు ఆ బైకు ఫీచర్స్, ధర ఎంతో ఒక లుక్ వేద్దాం పదండీ.. యూకే, యూరోపియన్ మార్కెట్‌లలో లాంచ్ అయిన షాట్‌గన్…
New Royal Enfield Bullet 350: ప్రస్తుతం మార్కెట్లో విరివిగా అమ్ముడు పోతున్న బైకుల్లో రాయల్ ఎన్‌ఫీల్డ్ అగ్రస్థానంలో నిలుస్తోంది. ఈ బైక్ అంటే అటు కుర్రకారుకు ఇటు పాత తరం వారికి మోజు ఎక్కువ.
దేశంలోని ప్రముఖ పెర్ఫార్మెన్స్ బైక్ తయారీదారు రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త శక్తివంతమైన ఇంజన్‌తో తన వాహన పోర్ట్‌ఫోలియోను విస్తరించేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటివరకు మీరు రాయల్ ఎన్‌ఫీల్డ్ యొక్క 350, 450 మరియు 650 సిసి ఇంజిన్ బైక్‌లను ఆస్వాదించారు. ఇప్పుడు ఆ కంపెనీ 750 సిసి సెగ్మెంట్‌లోకి కూడా ప్రవేశించడానికి సిద్ధమవుతోంది.
Royal Enfield Classic 650 Testing Bigins: దేశవ్యాప్తంగా ఎంతో మందికి ఇష్టమైన ‘రాయల్ ఎన్‌ఫీల్డ్’ బైక్స్ వరుసగా విడుదల అయ్యే అవకాశం ఉంది. రానున్న సంవత్సరాల్లో పలు బైక్‌లను విడుదల చేయాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. ఇందులో 350సీసీ నుంచి 650సీసీ వరకు పలు కొత్త మోడల్‌లు ఉన్నాయి. ఆరు 650సీసీ బైక్స్ విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. ఇందులో షాట్‌గన్ 650, హిమాలయన్ 650, బుల్లెట్ 650, క్లాసిక్ 650, స్క్రాంబ్లర్ 650 మరియు రెట్రో-శైలి…
రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్‌కు ఉన్న క్రేజ్ వేరు. రేట్ ఎంత ఉన్నా సరే ఖర్చు చేసేందుకు అభిమానులు వెనకాడరు. రాయల్ ఎన్ఫీల్డ్ భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మోటార్ సైకిళ్ల విక్రయంలో ప్రసిద్ధి చెందిన సంస్థ. అందుకే రాయల్ ఎన్ఫీల్డ్ భారతీయులనే కాకుండా విదేశీయులను, వారి అభిరుచులను దృష్టిలో ఉంచుకుని తన ప్రతి బైక్‌ను డిజైన్ చేసి విడుదల చేస్తుంది.
Royal Enfield New Record: రాయల్ ఎన్‌ఫీల్డ్ టూ-వీలర్ రికార్డ్ నెలకొల్పింది. ఆ వెహికిల్ చరిత్రలో ఒక ఫైనాన్షియల్ ఇయర్‌లో ఎన్నడూ లేనన్ని యూనిట్లు సేల్ అయ్యాయి. ఈ నేపథ్యంలో.. రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ తయారీ సంస్థ ఐషర్ మోటార్స్.. 650 సీసీ మోటార్ సైకిల్స్ రేంజ్‌ని విస్తరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా స్క్రామ్ 650 సీసీ, క్లాసిక్ 650 మరియు హిమాలయన్ 650 మోడళ్లను ఈ ఏడాది మార్కెట్‌లోకి ప్రవేశపెట్టాలని ఆశిస్తోంది.
Royal Enfield Powerful Bike: రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ మోటర్ సైకిల్‌ని 2025 నాటికి లాంఛ్ చేయాలని భావిస్తోంది. విద్యుత్ వాహనాల తయారీలో ఇప్పటికే ఎంతో ప్రోగ్రెస్ సాధించామని తెలిపింది. మోటర్ సైకిల్ మార్కెట్‌లోని మిడిల్ వెయిట్ సెగ్మెంట్‌లో 93 శాతానికి పైగా వాటా కలిగిన ఈ సంస్థ.. ఈవీ విభాగంలోనూ సత్తా చాటాలని చూస్తోంది. తొలి విడతలో 5 వేల బైక్‌లను ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మేరకు ప్రత్యేకంగా…
Honda CB350: హోండా కంపెనీ Honda CB350పేరుతో శక్తివంతమైన ఇంజన్ తో కొత్త బైకును తీసుకువచ్చింది. దీని ఫీచర్లు అద్భుతంగా ఉన్నాయి. రాయల్ ఎన్ఫీల్డ్ ప్రజాదరణ ఏ పాటితో చెప్పనక్కర్లేదు.
ప్రముఖ బైకుల తయారీ సంస్థ రాయల్ ఎన్‌ఫీల్డ్ కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసిన రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్-350 మోడల్ బైకుల్లో సాంకేతిక లోపం ఉన్నందున వాటిని రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ మోడల్ బైక్ వెనుక భాగంలోని బ్రేకుల్లో సమస్య ఉన్నట్లు కంపెనీ సాంకేతిక విభాగం గుర్తించిందని.. అందుకే 26,300 బైకులను వెనక్కి పిలిపిస్తున్నట్లు రాయల్ ఎన్‌ఫీల్డ్ వెల్లడించింది. క్లాసిక్-250 మోడల్ బైకుల్లో బ్రేక్ పెడల్‌ను గట్టిగా నొక్కితే రెస్పాన్స్ బ్రాకెట్‌పై ప్రతికూల…
ఇప్పుడు ఎక్కడ చూసినా రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ బండి కనిపిస్తోంది. ఈ బండిపై వస్తున్న పాటలు ఫేమస్ అవుతున్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్ కంపెనీ నుంచి వచ్చిన ఈ బుల్లెట్ బండ్లు మొదట తయారైంది ఇంగ్లాండ్ దేశంలో. ఇంగ్లాండ్ లోని రెడిచ్ పట్టణంలోని హంట్ ఎండ్ అనే చిన్న గ్రామం ఉంది. ఈ గ్రామంలో సూదులు, సైకిల్ సీట్లు, పెడళ్లు వంటి వాటిని తయారు చేసే జార్జి టౌన్సెండ్ అండ్ కో అనే కంపెనీ ఉండేది. 1891 వరకు…