ఆగస్టు 14నే కాదు ఇయర్ ఎండింగ్‌లో కూడా ఇద్దరు స్టార్ హీరోలు బాక్సాఫీస్ వార్ కు సిద్దమవుతున్నారు. వాళ్లే రణవీర్ సింగ్ అండ్ షాహీద్ కపూర్. రణవీర్ ధురంధర్ తో ఈ ఇయర్ ఎండింగ్ రాబోతున్నాడు. తెలుగులో రాజా సాబ్ వస్తున్న డిసెంబర్ 5నే రిలీజ్ చేస్తున్నట్లు ఎనౌన్స్ చేశారు. దీంతో మరోసారి నార్త్, సౌత్ మధ్య ఫైట్ తప్పేట్లు లేదు అనుకున్న టైంలో రాజా సాబ్ వాయిదా పడొచ్చన్న వార్తలు వస్తున్నాయి. దీంతో సింగిల్ హీరోగా…
కోలీవుడ్ హీరో విజయ్ ఆంటోనీ నటించిన లేటెస్ట్ మూవీ ‘రోమియో’.. ఈ మూవీ ఏప్రిల్ 11 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.. తెలుగు లో ఈమూవీ “లవ్ గురు” పేరుతో రిలీజ్ అయింది. ఈ మూవీని డైరెక్టర్ వినాయకన్ వైద్యనాథన్ తెరకెక్కించారు.ఈ మూవీని విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించగా.. భరత్ ధనశేఖర్, రవి రోయ్‍స్టర్ సంగీతం అందించారు. నిత్యం యాక్షన్ చిత్రాలతో అలరించే విజయ్ ఆంటోనీ ఈ సారి రూటు మార్చి రొమాంటిక్ కామెడీ…
విజయ్ ఆంటోనీ హీరోగా తెరకెక్కిన లేటెస్ట్ తమిళ్ మూవీ “రోమియో”.ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ సరసన మృణాళిని రవి హీరోయిన్ గా నటించించింది .అలాగే ఈ సినిమాలో వీటీవీ గణేశ్, యోగిబాబు, ఇళవరసు, తలైవాసల్ విజయ్ మరియు సుధ ముఖ్య పాత్రలు పోషించారు.రోమియో చిత్రాన్ని డైరెక్టర్ వినాయకన్ వైద్యనాథన్ తెరకెక్కించారు.అలాగే ఈ మూవీని విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ నిర్మించగా.. భరత్ ధనశేఖర్ మరియు రవి రోయ్‍స్టర్ సంగీతం అందించారు. విజయ్ ఆంటోనీ తన కెరీర్ లో…