టాలీవుడ్ హీరో తరుణ్ ఒకప్పుడు లవర్ బాయ్ గా వరుస సినిమాలతో ఓ ఊపు ఊపేశాడు.. ఎన్నో హిట్ సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.. ఆయన సినిమా జీవితం సాఫీగా సాగితే ఇప్పటికీ రవితేజ లలాగే స్టార్ హీరోగా ఇండస్ట్రీలో కొనసాగుతుండేవాడు. కానీ ఆయన జీవితంలో జరిగిన అనుకొని కారణాల వల్ల సినిమాలకు దూరం అయ్యాడు.. ఆ తర్వాత కొద్ది రోజులు రూమర్స్ నడిచాయి.. ఇప్పుడు అసలు పట్టించుకోవడమే మానేశారు.. ఇక సినిమాల సంగతి పక్కన…
ప్రముఖ నటి రోజారమణి ఆధ్వర్యంలో తొలి తెలుగు బాలతారల సంగమం గత ఆదివారం హైదరాబాద్ లోని కంట్రీ క్లబ్ లో జరిగింది. 'లవకుశ' చిత్రంలో నటించిన సుబ్రహ్మణ్యంతో పాటు దాదాపు 30 మంది బాల తారలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.