టాలీవుడ్ హీరో తరుణ్ అనతి కాలంలోనే చాలా సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యాడు. సోషల్ నెట్‌వర్క్ లలో కూడా యాక్టివ్ గా ఉండడు. హీరో తరుణ్ పూర్తిగా అదృశ్యమయ్యాడని చెప్పవచ్చు. అయితే తరుణ్ పెళ్లి గురించి చాలా వార్తలు ఈ మధ్య బయటికి వస్తున్నాయి. అయితే దీనిపై ఆయన స్పందించకపోవడంతో పాటు ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. ఈ క్రమంలో తరుణ్ తల్లి క్లారిటీ ఇవ్వడంతో అందరూ…
Roja Ramani: టాలీవుడ్ హీరో తరుణ్ గురించి.. అతడి తల్లి రోజా రమణి గురించి ప్రేక్షకులకు చెప్పాల్సిన అవసరం లేదు. రోజా రమణి.. బాలనటిగా కెరీర్ మొదలుపెట్టి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. ఇక ఆమె వారసత్వం పుణికిపుచ్చుకుని బాలనటుడిగా కెరీర్ ను మొదలుపెట్టాడు తరుణ్.
(సెప్టెంబర్ 16న నటి రోజారమణి పుట్టినరోజు)ఎదురుగా యస్వీ రంగారావు వంటి భారీ విగ్రహం ఉన్న మహానటుడు భయపెట్టే హిరణ్యకశ్యపునిగా నటిస్తున్నా, అదరక బెదరక పసిప్రాయంలోనే భళా అనిపించేలా భక్త ప్రహ్లాదలో నటించారు రోజారమణి. ఆ చిత్రంలో ఆమె నటనకు బాలనటిగా జాతీయ అవార్డు లభించాల్సిందే. అప్పటికి ఇంకా జాతీయ అవార్డుల్లో ఉత్తమ బాలనటుల విభాగం ఏర్పాటు చేయలేదు. ఆ తరువాతి సంవత్సరం నుంచీ ఆ కేటగిరీ మొదలయింది. అయితే, రోజారమణి భక్త ప్రహ్లాదునిగా నటించిన చిత్రాన్ని నాటి…