Home
Rohit Sharma
Rohit Sharma News
-
కొత్త కెప్టెన్సీ బాధ్యతల పై స్పందించిన హిట్ మ్యాన్…
భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ టీ20 జట్టుతో పాటుగా వన్డే జట్టుకు కూడా కెప్టెన్ గా నియమించబడ్డాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ను 5 సార్లు టైటిల్ విజేతలుగా నిలిపిన రోహిత్ జట్టును ముందుండి నడిపించాలని… ఆ తర్వాత వెన్నకి వెళ్లిపోవాలని చెప్పాడు. అయితే ఓ కెప్టెన్ ఎప్పుడు జట్టుకు సరైన ఆటగాళ్లు ఎంపిక చేయబడ్డారా.. లేదా.. జట్టు కూర్పు సరిగ్గా ఉందా.. లేదా అనేది గమనించాలి. ఇక కెప్టెన్ వెనుక ఉండాలి ఐ… -
విరాట్ వంటి ఆటగాడు జట్టుకు అవసరం : రోహిత్
యూఏఈలో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీ ముగిసిన తర్వాత.. ఈ ఫార్మాట్ లో కెప్టెన్సీ నుండి కోహ్లీ తప్పుకున్నాడు. దాంతో ఈ మధ్య న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో రోహిత్ శర్మ ఆ బాధ్యతలు చెప్పట్టాడు. అందులో కివీస్ ను టీం ఇండియా క్లిన్ స్వీప్ చేసింది. ఇక ఈ నెలలో భారత జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనుండగా… నిన్న సౌత్ ఆఫ్రికాతో తలపడే టెస్ట్ జట్టును ప్రకటిస్తూ వన్డే కెప్టెన్… -
టీమిండియా వన్డే కెప్టెన్ మార్పుపై గంగూలీ క్లారిటీ
ప్రస్తుతం భారత క్రికెట్‌కు సంబంధించి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి పెద్ద చర్చే నడుస్తోంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ ప్రస్తుత క్రికెటర్లలో అత్యుత్తమ క్రికెటర్. అంతేకాకుండా కెప్టెన్‌గానూ మంచి రికార్డే ఉంది. ఇటీవల టీ20ల తరహాలోనే వన్డేలకు కూడా విరాట్ కోహ్లీ తనంతట తానుగా కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడని అందరూ భావించారు. అయితే విరాట్‌కు కనీసం చెప్పకుండా కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించిందనే వార్త బయటకు రావడంతో కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ మార్పు… -
టెస్ట్ జట్టును ప్రకటించిన బీసీసీఐ… విహారికి దక్కిన చోటు
ఈ నెల చివర్లో భారత జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటన వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో టీం ఇండియా మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. అయితే ఈ పర్యటనలో సౌత్ ఆఫ్రికా తో తలపడే టెస్ట్ జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ వ్యవరించనుండగా… వైస్ కెప్టెన్ గా రోహిత్ శర్మను ఎంపిక చేసింది జట్టు. ఇన్ని రోజులు ఈ బాధ్యతలు నిర్వహించిన అజింక్య రహానే జట్టులో… -
వన్డే కెప్టెన్ గా కూడా రోహిత్ శర్మనే…!
భారత క్రికెట్ అభిమానులు ఎప్పటి నుండో ఊహిస్తున్న విషయం వన్డే జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మనే నియమిస్తారు అనేది. అయితే ఇప్పుడు అది నిజం అయ్యింది. ఈ ఏడాది యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచ కప్ తర్వాత ఆ పొట్టి ఫార్మటు నుండి కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే. దాంతో ఆ బాధ్యతలు రోహిత్ శర్మ చేతిలో ఉంచింది బీసీసీఐ. అప్పటి నుండి వన్డే జట్టుకు కూడా అతడినే కెప్టెన్ గా… -
ఇక టెస్ట్ వైస్ కెప్టెన్సీ అతనికేనా…?
ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అయితే ఇన్ని రోజులు ఈ పర్యటన ఉంటుందా.. లేదా అనుకుంటూ ఉండగా… దీని పై ఈరోజు బీసీసీఐ కార్యదర్శి జై షా క్లారిటీ ఇచ్చారు. ఈ పర్యటనకు టీం ఇండియా వెళ్తుంది అని… అయితే ఈ పర్యటనలో టెస్ట్, వన్డే సిరీస్ లు మాత్రమే జరుగుతాయని.. షెడ్యూల్ చేసిన టీ20 సిరీస్ తర్వాత ఉంటుంది అన్ని అన్నారు.… -
రహానెపై వేటు.. వైస్ కెప్టెన్ పదవి కూడా అతడికే..?
టీమిండియాకు సంబంధించి టెస్టుల్లోనూ మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటికే తుదిజట్టులో స్థానం పోగొట్టుకున్న రహానె.. త్వరలో వైస్ కెప్టెన్ పదవిని కూడా కోల్పోనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల కాలంలో రహానె వరుస వైఫల్యాలే అతడి కెరీర్‌ను ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయి. కేవలం టెస్టులు మాత్రమే ఆడుతున్న అతడు.. రెండేళ్లుగా పేలవ ఫామ్‌ను కనపరుస్తున్నాడు. గత ఏడాది ఆస్ట్రేలియా గడ్డపై మెల్బోర్న్లో జరిగిన టెస్టులో సెంచరీ మినహా అతడు చెప్పుకోదగ్గ విధంగా ఒక్క ఇన్నింగ్స్ కూడా ఆడలేకపోయాడు. ప్రస్తుతం న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టు… -
టెస్ట్ ర్యాంకింగ్స్ లో తమ స్థానాలు నిలుపుకున్న కోహ్లీ, రోహిత్
భారత్ – న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టెస్ట్ మ్యాచ్ డ్రాగా ముగిసిన విషయం తెలిసిందే. అయితే ఐసీసీ తాజాగా ప్రకటించిన టెస్ట్ ర్యాంకింగ్స్ లో ఈ మ్యాచ్ కారణంగా ఆటగాళ్ల స్థానాలు మారాయి. మొదట బ్యాటింగ్ లో ఈ మ్యాచ్ లో పాల్గొనని రోహిత్ శర్మ 5వ స్థానం, విరాట్ కోహ్లీ 6వ స్థానంలో కొనసాగుతూ తమ ర్యాంకింగ్స్ ను కాపాడుకున్నారు. అయితే ఈ మ్యాచ్ లో అర్ధశతకం చేసిన ఓపెనర్ గిల్ 6 స్థానాలు… -
ముంబై ఇండియన్స్ కు రిటెన్షన్ చాలా కష్టమైన పని : రోహిత్ శర్మ
ఐపీఎల్ టైటిల్ ను అత్యాధికార్లు గెలిచినా జట్టు ముంబై ఇండియన్స్. ఇప్పటివరకు ఈ జట్టు 5 సార్లు టైటిల్ సాధించడానికి ఆ జట్టు ఆటగాళ్లే కారణం. అయితే నిన్న ఐపీఎల్ 2022 యొక్క రిటైన్ లో ముంబై జట్టులోని నలుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకునే అవకాశం ఉండటంతో.. రోహిత్ శర్మ. బుమ్రా, సూర్యకుమార్ యాదవ్, కీరన్ పొలార్డ్ ను తమతో ఉంచుకుంది జట్టు యాజమాన్యం. అయితే ఈ రిటెన్షన్ పై ఆ జట్టు కెప్టెన్ రోహిత్… -
రోహిత్ లో అదే బాగా నచ్చింది : గంభీర్
యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచ కప్ 2021లో భారత్ నిష్క్రమించిన తర్వాత కెప్టెన్ బాధ్యతల నుంచి విరాట్ కోహ్లీ తప్పుకుంటే… భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ ఆ బాధ్యతలు స్వీకరించాడు. ఇక పూర్తి సమయం కెప్టెన్ గా రోహిత్ వ్యవరించిన మొదటి టీ20 సిరీస్ లో న్యూజిలాండ్ ను 3-0తో స్వీప్ చేసింది భారత జట్టు. అయితే ఈ విజయంలో కెప్టెన్ రోహిత్ దే ముఖ్య పాత్ర. కెప్టెన్ గా తమ మార్క్ చూపించడం మాత్రమే…
తాజావార్తలు
-
India vs West Indies: మ్యాచ్ ఓడినా.. ఉప్పల్‌లో రికార్డుల మోత.. టీ20ల్లో భారత్ మరో ఘనత..
-
US: హిందూ దేవాలయంపై కాల్పులకు కుట్ర.. యువకుడు అరెస్ట్
-
Keemo Paul: మేము ఏ జట్టునైనా ఓడిస్తాం.. టీమిండియా జుజుబి.. విండీస్ పేసర్ సంచలన వ్యాఖ్యలు!
-
Cibil Score: మీ సిబిల్ స్కోర్ తక్కువగా ఉందా.. 6 నెల్లలో ఇలా సింపుల్‌గా పెంచుకోండి..
-
INDIA Bloc: సీఈసీకి వ్యతిరేకంగా నేడు చెన్నైలో విపక్ష కూటమి నిరసన.. పాల్గొననున్న టీవీకే
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్‌కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..