Home
Rohit Sharma
Rohit Sharma News
-
కోహ్లీ కెప్టెన్సీ పై రోహిత్ వ్యాఖ్యలు…
కొత్తగా భారత జట్టు వన్డే కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న రోహిత్ శర్మ.. ఇంతకముందు ఈ బాధ్యతలను నిర్వర్తించిన విరాట్ కోహ్లీని ప్రశంసించాడు. 2017లో ధోని నుండి పరిమిత ఓవర్ల కెప్టెన్సీ బాధ్యతలను అందుకున్న విరాట్ కోహ్లీ ఈ మధ్య టీ20 కెప్టెన్సీ బాధ్యతల నుండి తప్పుకోగా… బీసీసీఐ వన్డే కెప్టెన్ గా తప్పించింది. కానీ జట్టు కోహ్లీ కెప్టెన్సీ కింద చాలా అద్భుతమైన సమయాన్ని గడిపింది. నేను అతనితో చాలా రోజులుగా ఆడుతున్నాను. అందులో ప్రతి క్షణాన్ని… -
వన్డే కెప్టెన్సీ పై స్పందించిన రోహిత్….
విరాట్ కోహ్లీ నుండి భారత వన్డే జట్టు కెప్టెన్సీ బాధ్యతలు రోహిత్ శర్మ చేపట్టిన విషయం తెలిసిందే. ఈ నిర్ణయం పై చాలా విమర్శలు వచ్చాయి. అయితే ఈ వన్డే కెప్టెన్సీ పై రోహిత్ వ్యాఖ్యలను బీసీసీఐ తాజాగా ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. మనం దేశం కోసం ఆడుతున్నప్పుడు ఒత్తిడి ఎప్పుడూ ఎక్కువగా ఉంటుంది. అదిమంచిగా ఉండచ్చు. లేదా చెడుగా ఉండచ్చు. కానీ ఒక క్రికెటర్ ఎప్పుడు తన ఆట పై దృష్టి పెట్టడం ముఖ్యం.… -
అది భారత క్రికెట్ కు చాలా మంచింది…
బీసీసీఐ భారత జట్టు ఇద్దరు కెప్టెన్ లను నియమించిన విషయం తెలిసిందే. ఈ మధ్యే వన్డే కెప్టెన్సీ కోహ్లీ నుండి రోహిత్ శర్మకు అప్పగించిన బీసీసీఐ టెస్ట్ ఫార్మాట్ కు మాత్రం విరాట్ కోహ్లీనే కొనసాగిస్తోంది. దాంతో ఈ నిర్ణయం మీద బీసీసీఐపై చాలా విమర్శలు రాగ.. కొంత మంది ప్రశంసించారు. ఇక తాజాగా ఈ నిర్ణయం పై భారత మాజీ స్టార్ ఓపెనర్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ… ఈ నిర్ణయం భారత జట్టుకు మంచిదే అని… -
రోహిత్ శర్మ సారథిగా రాణిస్తాడు: గంగూలీ
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి స్థానంలో సెలక్టర్లు రోహిత్ శర్మను టీంఇండియా సారథిగా నియమించిన విషయం తెల్సిందే.. ఇప్పటికే రోహిత్ ముంబై ఇండియన్స్ సారథిగా ఐదు టైటిల్‌ను ఆ జట్టుకు అందించాడు. రోహిత్ శర్మపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. టీంఇండియా కెప్టెన్‌గా రోహిత్ శర్మ రాణించగలడని గంగూలీ ఆశాభావం వ్యక్తం చేశాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్‌గా రోహిత్‌కు మంచి రికార్డు ఉందని తెలిపారు. ఆసియా కప్‌లోనూ టీంఇండియాకు సారథిగా వ్యవహరించి… -
కొత్త కెప్టెన్సీ బాధ్యతల పై స్పందించిన హిట్ మ్యాన్…
భారత స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ టీ20 జట్టుతో పాటుగా వన్డే జట్టుకు కూడా కెప్టెన్ గా నియమించబడ్డాడు. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ ను 5 సార్లు టైటిల్ విజేతలుగా నిలిపిన రోహిత్ జట్టును ముందుండి నడిపించాలని… ఆ తర్వాత వెన్నకి వెళ్లిపోవాలని చెప్పాడు. అయితే ఓ కెప్టెన్ ఎప్పుడు జట్టుకు సరైన ఆటగాళ్లు ఎంపిక చేయబడ్డారా.. లేదా.. జట్టు కూర్పు సరిగ్గా ఉందా.. లేదా అనేది గమనించాలి. ఇక కెప్టెన్ వెనుక ఉండాలి ఐ… -
విరాట్ వంటి ఆటగాడు జట్టుకు అవసరం : రోహిత్
యూఏఈలో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ టోర్నీ ముగిసిన తర్వాత.. ఈ ఫార్మాట్ లో కెప్టెన్సీ నుండి కోహ్లీ తప్పుకున్నాడు. దాంతో ఈ మధ్య న్యూజిలాండ్ తో జరిగిన టీ20 సిరీస్ లో రోహిత్ శర్మ ఆ బాధ్యతలు చెప్పట్టాడు. అందులో కివీస్ ను టీం ఇండియా క్లిన్ స్వీప్ చేసింది. ఇక ఈ నెలలో భారత జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనుండగా… నిన్న సౌత్ ఆఫ్రికాతో తలపడే టెస్ట్ జట్టును ప్రకటిస్తూ వన్డే కెప్టెన్… -
టీమిండియా వన్డే కెప్టెన్ మార్పుపై గంగూలీ క్లారిటీ
ప్రస్తుతం భారత క్రికెట్‌కు సంబంధించి విరాట్ కోహ్లీ కెప్టెన్సీ గురించి పెద్ద చర్చే నడుస్తోంది. ఎందుకంటే విరాట్ కోహ్లీ ప్రస్తుత క్రికెటర్లలో అత్యుత్తమ క్రికెటర్. అంతేకాకుండా కెప్టెన్‌గానూ మంచి రికార్డే ఉంది. ఇటీవల టీ20ల తరహాలోనే వన్డేలకు కూడా విరాట్ కోహ్లీ తనంతట తానుగా కెప్టెన్సీ నుండి తప్పుకున్నాడని అందరూ భావించారు. అయితే విరాట్‌కు కనీసం చెప్పకుండా కెప్టెన్సీ నుంచి బీసీసీఐ తప్పించిందనే వార్త బయటకు రావడంతో కోహ్లీ అభిమానులు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో కెప్టెన్ మార్పు… -
టెస్ట్ జట్టును ప్రకటించిన బీసీసీఐ… విహారికి దక్కిన చోటు
ఈ నెల చివర్లో భారత జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటన వెళ్లనున్న విషయం తెలిసిందే. ఈ పర్యటనలో టీం ఇండియా మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనుంది. అయితే ఈ పర్యటనలో సౌత్ ఆఫ్రికా తో తలపడే టెస్ట్ జట్టును తాజాగా బీసీసీఐ ప్రకటించింది. ఈ జట్టుకు కెప్టెన్ గా విరాట్ కోహ్లీ వ్యవరించనుండగా… వైస్ కెప్టెన్ గా రోహిత్ శర్మను ఎంపిక చేసింది జట్టు. ఇన్ని రోజులు ఈ బాధ్యతలు నిర్వహించిన అజింక్య రహానే జట్టులో… -
వన్డే కెప్టెన్ గా కూడా రోహిత్ శర్మనే…!
భారత క్రికెట్ అభిమానులు ఎప్పటి నుండో ఊహిస్తున్న విషయం వన్డే జట్టుకు కెప్టెన్ గా రోహిత్ శర్మనే నియమిస్తారు అనేది. అయితే ఇప్పుడు అది నిజం అయ్యింది. ఈ ఏడాది యూఏఈలో జరిగిన టీ20 ప్రపంచ కప్ తర్వాత ఆ పొట్టి ఫార్మటు నుండి కెప్టెన్ గా విరాట్ కోహ్లీ తప్పుకున్న విషయం తెలిసిందే. దాంతో ఆ బాధ్యతలు రోహిత్ శర్మ చేతిలో ఉంచింది బీసీసీఐ. అప్పటి నుండి వన్డే జట్టుకు కూడా అతడినే కెప్టెన్ గా… -
ఇక టెస్ట్ వైస్ కెప్టెన్సీ అతనికేనా…?
ప్రస్తుతం న్యూజిలాండ్ తో జరుగుతున్న టెస్ట్ సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు సౌత్ ఆఫ్రికా పర్యటనకు వెళ్లనుంది. అయితే ఇన్ని రోజులు ఈ పర్యటన ఉంటుందా.. లేదా అనుకుంటూ ఉండగా… దీని పై ఈరోజు బీసీసీఐ కార్యదర్శి జై షా క్లారిటీ ఇచ్చారు. ఈ పర్యటనకు టీం ఇండియా వెళ్తుంది అని… అయితే ఈ పర్యటనలో టెస్ట్, వన్డే సిరీస్ లు మాత్రమే జరుగుతాయని.. షెడ్యూల్ చేసిన టీ20 సిరీస్ తర్వాత ఉంటుంది అన్ని అన్నారు.…
తాజావార్తలు
-
Off The Record: మాజీ సీఎం కేసీఆర్‌కు నోటీసులు ఇస్తారా? ఒకవేళ ఇస్తే పరిస్థితి ఏంటి?
-
OTR : టీడీపీ–జనసేన మధ్య ఫ్రెండ్లీ ఫైట్? కూటమి ఓట్లు చీలితే నష్టం ఎవరికీ?
-
Rajnath Singh: యుద్ధం కోరుకోం.. ఎవరైనా కాలు దువ్వితే ఊరుకోం.. రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
-
Story Board : డీలిమిటేషన్‌పై కేంద్రం వ్యూహమేంటి..? సర్కారు ఎలాంటి ఫార్ములా తీసుకొస్తుంది..?
-
Telangana 22A Lands: 22A భూములకు గ్రీన్ సిగ్నల్.. ఇక వాటికి రిజిస్ట్రేషన్లు.!
ట్రెండింగ్
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?
-
144Hz డిస్ప్లే, 11,000mAh బ్యాటరీతో కొత్త ట్యాబ్లెట్లు Xiaomi Pad 9, Pad 9 Pro లాంచ్..!
-
Mushroom Pulao: నాన్‌వెజ్‌ను తలపించే రుచితో హెల్తీ & టేస్టీ రెస్టారెంట్ స్టైల్ ‘మష్రూమ్ పులావ్’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.!