Rohit Sharma React on Hyderabad Test Defeat: హైదరాబాద్ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్టులో భారత్‌కు షాక్ తగిలింది. ఆదివారం నాటకీయ పరిణామాల మధ్య ముగిసిన మొదటి టెస్టులో 28 పరుగుల తేడాతో ఇంగ్లండ్ చేతిలో పరాజయం పాలైంది. 230 పరుగుల లక్ష్య ఛేదనలో ఇంగ్లీష్ స్పిన్నర్ టామ్ హార్ట్‌లీ (7/62) దెబ్బకు టీమిండియా 202 పరుగులకు ఆలౌటైంది. ఈ విజయంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇంగ్లండ్ 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. రెండో టెస్టు…