Kethika Sharma : కేతిక శర్మ ఈ మధ్య పెద్దగా కనిపించట్లేదు. సింగిల్ మూవీతో మంచి హిట్ అందుకున్నా మళ్లీ ఛాన్సులు రావట్లేదని తెలుస్తోంది. రాబిన్ హుడ్ సినిమాలో ఆమె చేసిన ఐటెం సాంగ్ ఓ రేంజ్ లో పాపులర్ అయిపోయింది. మామూలుగానే కేతికకు కుర్రాళ్లలో భారీ ఫాలోయింగ్ ఉంది. ఇప్పటికే ఆమె పోస్టు చేసే ఫొటోలు బాగా వైరల్ అవుతుంటాయి. ఆ పాట తర్వాత మరింత మాస్ ఫాలోయింగ్ పెరిగింది. Read Also : Manchu…
Part-2 Trend : ఈ నడుమ పార్ట్-2 ట్రెండ్ ఎక్కువైపోయింది. అవసరం లేకపోయినా.. అసలు సెకండ్ పార్ట్ కు కథలో స్కోప్ లేకపోయినా క్రేజ్ ను వాడుకోవాలని సెకండ్ పార్టు ఉంటుందని కథ చివర్లో ఏదో ఒక హింట్ ఇచ్చేస్తున్నారు. అన్ని సినిమాలు బాహుబలి, కేజీఎఫ్, పుష్ప లాగా అవ్వవు కదా. కథలో బలం ఉంటేనే సెకండ్ పార్ట్ కు వెళ్లాలి. ఒకే పార్టులో కథ చెప్పేసే అవకాశం ఉన్నా సరే కథలను సాగదీస్తూ రెండు పార్టులుగా…
నితిన్ హీరోగా, వెంకీ కుడుముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘రాబిన్‌హుడ్’ ఒక హీస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా మార్చి 28న థియేటర్లలో సందడి చేయడానికి సిద్ధమవుతోంది. శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో నిర్మించింది. రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలో, ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ స్పెషల్ కామియోలో కనిపించనున్నారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు ఇప్పటికే చార్ట్‌బస్టర్ హిట్స్‌గా మారాయి. ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై భారీ బజ్ క్రియేట్ చేసింది.…
హీరో నితిన్ కామెడీ ఎంటర్ టైనర్ రాబిన్‌హుడ్లో శ్రీ లీల కథానాయికగా నటించింది. వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రంలో నట కిరీటి రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేసింది. జివి ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. ఈ సినిమా మార్చి 28న థియేటర్లలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నేపధ్యంలో…
ఆస్ట్రేలియా క్రికెటర్ డేవిడ్ వార్నర్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. నిజానికి క్రికెటర్ కి తెలుగు ప్రేక్షకులకు లింక్ ఏమిటి అనే అనుమానం మీకు కలగవచ్చు. ఆయన క్రికెటర్ అయినా సరే ఎక్కువగా తెలుగు సినిమాలకు సంబంధించిన పాటలకు డైలాగ్స్ కి సంబంధించిన వీడియోలు చేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. ఒకానొక సందర్భంలో అల్లు అర్జున్ చేస్తున్న అన్ని సినిమాల పాటలు డైలాగ్స్ తో వీడియోలు చేస్తూ ఆయన అభిమానులకు దగ్గరయ్యాడు.…
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ వెంకీ కుడుములు దర్శకత్వంలో రాబిన్ హుడ్ సినిమా చేస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ ఫైనల్ వర్క్ జరుగుతోంది. యంగ్ బ్యూటీ శ్రీలీల హీరోయిన్ గా నటిస్తోంది. GV ప్రకాష్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను టాలీవుడ్ బడా నిర్మాణ సంస్థ మైత్రీ మూవీస్ సంస్థ నితిన్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో నిర్మిస్తోంది. రాబిన్ హుడ్ ను క్రిస్మస్ కానుకగా డిసెంబరు 25న విడుదల చేస్తామని ఇటీవల రిలీజ్ చేసిన…
హీరో నితిన్ పుట్టినరోజు సందర్భంగా తాజాగా తను నటించబోయే సినిమాకు సంబంధించిన స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది మైత్రి మూవీ మేకర్స్. రాబిన్ ఫుడ్ గా హీరో నితిన్ ఈ సినిమాలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇదివరకు హీరో నితిన్ డైరెక్టర్ వెంకీ కుడుమల కాంబినేషన్లో ‘భీష్మ’ సినిమా రాగ అఖండ విజయాన్ని అందుకుంది. దానితో మరోసారి వీరిద్దరూ మైత్రి మూవీ మేకర్స్ ఆధ్వర్యంలో ఓ హాస్య యాక్షన్ అడ్వెంచర్ సినిమాను తెరకెక్కిస్తున్నారు. నేడు నితిన్…