ఈరోజు ఐసీసీ టీ20 ప్రపంచ కప్ రెండో సెమీస్ లో పాకిస్థాన్ జట్టుతో ఆస్ట్రేలియా జట్టు తలపడుంది. అయితే ఈ మ్యాచ్ లో పాకిస్థాన్ జట్టే తన ఫెవరెట్ అని భారత ఆటగాడు రాబిన్ ఉతప్ప చెప్పాడు. అయితే ఇప్పటివరకు ఈ ప్రపంచ కప్ టోర్నీలో ఒక మ్యాచ్ కూడా ఓడిపోని జట్టు పాకిస్థాన్ అని చెప్పిన ఉతప్ప.. అందుకే వారు ఈ మ్యాచ్ లో తన �