ఈ వారం ఎలిమినేషన్‌కు నామినేషన్స్‌లో ఎక్కువ మంది కంటెస్టెంట్లు ఉండటంతో ‘బిగ్ బాస్ తెలుగు 5’ హౌస్‌లో టెన్షన్ నెలకొంది. ఓటింగ్ ప్రకారం చూస్తే వీక్షకులలో ఎలిమినేషన్ నుండి సేవ్ కాబోతున్న పోటీదారులు ఎవరు? అనే చర్చ మొదలైంది. గత ఎలిమినేషన్లు, ప్రస్తుత ఓటింగ్ ను పరిగణలోకి తీసుకుంటే, హౌస్‌మేట్స్‌లో ముగ్గురు డేంజర్ జోన్‌లో ఉండబోతున్నారు. ఈ రియాల్టీ షోలో ఇప్పుడు 11 మంది సభ్యులు మాత్రమే మిగిలి ఉండటంతో పోటీ రోజురోజుకూ తీవ్రమవుతోంది. ఈ వారం…
బిగ్ బాస్ సీజన్ 5 సెకండ్ వీక్ ఎలిమినేషన్ కు సంబంధించి వ్యూవర్స్ అంచనా కరెక్ట్ అయ్యింది. నటి ఉమాదేవి బిగ్ బాస్ హౌస్ నుండి బయటకు వచ్చేసింది. చివరి వరకూ ఉత్కంఠ భరితంగా సాగిన ఎలిమినేషన్ రౌండ్ లో లక్కీగా నటరాజ్ మాస్టర్ సేవ్ అయ్యాడు. ఈ రోజు డేంజర్ జోన్ లో ఉన్న నలుగురిలో మొదట ఆర్జే కాజల్ సేవ్ అయ్యింది. ఓ సినిమా పాటను ప్లే చేసి, అందులో ఎవరు పేరు ఉంటే…
బిగ్ బాస్ సీజన్ 5 సెకండ్ వీక్ నామినేషన్స్ లో ఆర్జే కాజల్ పేరు ఉండటం చూసి చాలామంది ఆశ్చర్యపోయారు. మొదటి వారం అంటే ఓకే… కానీ రెండో వారం కూడా ఆమెను బిగ్ బాస్ సభ్యులు నామినేట్ చేయడానికి పెద్ద కారణమే ఉండి ఉంటుందనే భావన వారిలో కలిగింది. బేసికల్ గా కాజల్ రేడియో జాకీ… అంటే టాకిటివ్ పర్శన్! తన వృత్తిలో భాగంగా నోటిలో నాలుకలేని వారితో సైతం మాట్లాడించే గుణం కాజల్ కు…
బిగ్ బాస్ సీజన్ 5 రెండో రోజుకే కంటెస్టెంట్స్ మధ్య రచ్చ మొదలైపోయింది. ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం మానేసి అసహనం ప్రదర్శించడం మొదలెట్టేశారు. ఇక మొదటి వారం ఎలిమినేషన్ కు నామినేట్ అయిన ఆరుగురి (సరయు, జస్వంత్, రవి, హమీద, మానస్, కాజల్)లో రెండో రోజు ఫోకస్ మొత్తం ఇద్దరు, ముగ్గురి మీద ఉండటం విశేషం. నిజానికి ఈ ఆరుగురికి సంబంధించిన దిన చర్యలను ఎక్కువగా చూపించి ఉంటే… వ్యూవర్స్ కు వాళ్ళ మీద ఓ…