RJ Balaji Sensational Comments on Animal Movie: సందీప్ రెడ్డి వంగా, రణబీర్ కపూర్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘యానిమల్’ మూవీ విడుదలయ్యి చాలా రోజులు అయ్యింది. అయినా ‘యానిమల్’ గురించి ఇంకా చాలా మంది మాట్లాడుకుంటూనే ఉన్నారు అంటే ఈ సినిమా ఎంత ప్రభావితం చేసిందో అర్ధం చేసుకోవచ్చు. ఈ సినిమా పాత్ బ్రేకింగ్ అని కొందరు అంటే వైలెన్స్‌ను ఎంకరేజ్ చేసి, ఆడవారిని కించపరిచి, ప్రేక్షకులపై చెడు ప్రభావం చూపేలా చేశారని కొందరు అంటున్నారు.…