తొలి చిత్రం 'టాప్ గేర్'తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కె. శశికాంత్ ఇప్పుడు రెండో సినిమాకు సిద్ధమౌతున్నాడు. ఓ ప్రముఖ కథానాయకుడి కోసం శశికాంత్ కథను తయారు చేస్తున్నాడు.
సాయి కుమార్ తనయుడు ఆది నటించిన చిత్రాలు ఈ యేడాది ఇప్పటికే నాలుగు జనం ముందుకు వచ్చాయి. ఇక వచ్చే నెల మొదటి వారంలో 'సి.ఎస్.ఐ. సనాతన్' రాబోతుండగా, 30వ తేదీ 'టాప్ గేర్' వస్తుందని దర్శక నిర్మాతలు చెబుతున్నారు. అదే జరిగితే ఈ యేడాది ఆది నటించిన చిత్రాలు ఆరు విడుదలవుతున్నట్టు!
కమల్ హాసన్ ప్రధాన పాత్రధారిగా ప్రముఖ దర్శకుడు కె. బాలచందర్ రూపొందించిన తమిళ చిత్రం ‘మన్మథలీల’ 1976లో విడుదలై ఘన విజయం సాధించింది. తెలుగులోనూ ఈ మూవీ డబ్ అయ్యి ప్రేక్షకాదరణ పొందింది. విశేషం ఏమంటే ఇప్పుడు అదే పేరుతో దర్శకుడు వెంకట్ ప్రభు ఓ తమిళ చిత్రం తెరకెక్కించాడు. ‘మన్మథ లీల’ అనే ఈ బ్లాక్ క�
సీనియర్ నటుడు సాయికుమార్ తనయుడు ఆది జయాపజయాలతో నిమిత్తం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఈ యేడాది ఇప్పటికే అతను నటించిన ‘అతిథి దేవో భవ’, ‘బ్లాక్’ చిత్రాలు విడుదలయ్యాయి. తాజాగా మరో నాలుగైదు సినిమాలు సెట్స్ పై వివిధ దశల్లో ఉన్నాయి. విశేషం ఏమంటే ఆది సాయి కుమార్ తాజాగా మరో సి�