‘హౌస్ ఫుల్’ మూవీ సిరీస్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ సక్సెస్ ఫుల్ సిరీస్‌గా క్రేజ్ సంపాదించుకున్న ఈ మూవీ నుంచి రీసెంట్ గా ఫిప్త్ పార్ట్ కూడా జూన్ 6న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రితేష్ దేశ్ ముఖ్, అభిషేక్ బచ్చన్, అక్షయ్ కుమార్, సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాను తరుణ్ మన్ సుఖానీ తెరకెక్కించగా,సాజిద్ నడియావాలా గ్రాండ్‌గా నిర్మించారు. జాక్వెలిన్ ఫెర్నాండెజ్, సోనమ్…
‘బొమ్మరిల్లు’ మూవీతో తెలుగు ప్రేక్షకులను కట్టిపడేసి బ్యూటీ జెనీలియా. అనతి కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మ హిందీలో కూడా పలు చిత్రాల్లో నటించింది. ఇక కెరీర్ పీక్స్ లో ఉండగానే బాలీవుడ్ హీరో రితేష్ దేశ్‌ముఖ్‌ని ప్రేమ వివాహం చేసుకోగా, ఆ జంటకి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే మూవీస్ విషయం పక్కన పెడితే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే జెనిలీయ.. తన ఇద్దరు కొడుకులతో అప్పుడప్పుడు సరదాగా షికార్లకి వెళుతుంటుంది. వారికి…
బాలీవుడ్ నుంచి ఈ ఏడాది వచ్చిన ‘ఛావా’ చిత్రం ఎంత ఘనవిజయం సాధించిందో అందరికీ తెలిసిందే. మొదటి షోతోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకుని కనీవినీ ఎరుగని కలెక్షన్లు సాధిస్తూ ట్రేడ్ నిపుణులను సైతం ఆశ్చర్యపరిచింది. బాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కొట్టిన ‘ఛావా’ సినిమా భారతదేశంలోనే కాకుండా విదేశాల్లోనూ కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇందులో విక్కీ కౌశల్ మరాఠా యోధుడి పాత్రలో నటించి అభిమానుల మెప్పు పొందగా. శంభాజీ భార్యగా నేషనల్ క్రష్ రష్మిక…
బాలీవుడ్‌లో ఏడాదికి మినిమం రెండు మూడు సినిమాలను దింపేసే హీరో అజయ్ దేవగన్. కానీ రీసెంట్లీ ఆయన చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బెడిసికొడుతున్నాయి. సైతాన్ తర్వాత చేసిన మైదాన్ విమర్శకుల ప్రశంసలు దక్కించుకుంది కానీ గల్లా పెట్టే నిండలేదు. ఇక ఆ తర్వాత వచ్చిన ‘ఔరో మె కహా ధమ్ థా’ సినిమా వచ్చినట్లు వెళ్లినట్లు కూడా తెలియదు. భారీ కాస్టింగ్ అండ్ బడ్జెట్ తో తెరకెక్కించిన సింగం ఎగైన్ ఓకే అనిపించుకున్నప్పటికీ కమర్షియల్‌గా సక్సెస్…
Genelia : ప్రముఖ నటి జెనీలియా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అద్భుతమైన నటనతో ఆకట్టుకున్న ఈ క్యూటీ బొమ్మరిల్లు సినిమాలో హా..హా.. హాసిని పాత్రతో మరింత పాపులారిటీ సంపాదించుకుంది.
Riteish Deshmukh responds to Genelia’s pregnancy rumours: జెనీలియా డిసౌజా అంటే గుర్తు పట్టడానికి కొంత సమయం పడుతుందేమో కానీ బొమ్మరిల్లు హాసిని అంటే తెలుగు ప్రేక్షకులందరూ ఇట్టే గుర్తు పట్టేస్తారు. అలా తెలుగు వారికీ చేరువైన ఆమె తెలుగులో స్టార్ హీరోలతో సైతం నటించి మంచి హిట్స్ ను అందుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తనతో మొట్టమొదటి సినిమా చేసిన బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను వివాహమాడి సినిమాలకు…
Genelia: బొమ్మరిల్లు చిత్రంలో హా.. హా.. హాసినిగా తెలుగు ప్రేక్షకుల మదిలో చేరువైపోయింది జెనీలియా డిసౌజా. ఇక ఈ సినిమా తరువాత స్టార్ హీరోలతో నటించి మంచి హిట్స్ ను అందుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే .. బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను వివాహమాడి సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టింది.
ఒకప్పుడు తెలుగులో టాప్ హీరోయిన్లలో ఒకరుగా రాణించిన జెనీలియా రితీశ్ దేశ్ ముఖ్ తో పెళ్ళి తర్వాత పూర్తిగా నటనకు దూరమయ్యారు. ఇటీవల కాలంలో జెనీలియా రీ ఎంట్రీ పై పలు వార్తలు వచ్చినా అవేవి నిజం కాలేదు. అయతే ఇప్పుడు జెనీలియా తన ఎంట్రీని భర్త రితీశ్ దేశ్ ముఖ్ దర్శకత్వంలోనే ఇవ్వనుంది.
త్వరలోనే ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌కు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే కసరత్తులు మొదలుపెట్టింది. ఎవర్ని ముంబై మేయర్ అభ్యర్ధిగా ప్రకటించాలి అనే విషయంపై పార్టీ ఓ డాక్యుమెంట్‌ను రూపోందించింది. ఇందులో వ్యాపారవేత్తలు, స్టార్టప్ సీఈవోలు, ప్రముఖ సినీ నటుల పేర్లు ఉన్నాయి. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి విలాస్దావు దేశ్ ముఖ్ తనయుడు రితేష్ దేశ్‌ముఖ్, ప్రముఖ సినినటుడు మోడల్ మిలింద్ సోమన్, బాలీవుడ్ నటుడు సోనూసూద్ పేర్లను కూడా ఆ…