Genelia: మళ్లీ తల్లి కానున్న జెనీలియా అంటూ వార్తలు.. అసలు విషయం ఇదేనట!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Riteish Deshmukh responds to Genelia’s pregnancy rumours: జెనీలియా డిసౌజా అంటే గుర్తు పట్టడానికి కొంత సమయం పడుతుందేమో కానీ బొమ్మరిల్లు హాసిని అంటే తెలుగు ప్రేక్షకులందరూ ఇట్టే గుర్తు పట్టేస్తారు. అలా తెలుగు వారికీ చేరువైన ఆమె తెలుగులో స్టార్ హీరోలతో సైతం నటించి మంచి హిట్స్ ను అందుకుంది. ఇక కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే తనతో మొట్టమొదటి సినిమా చేసిన బాలీవుడ్ హీరో రితేష్ దేశ్ ముఖ్ ను వివాహమాడి సినిమాలకు బాయ్ చెప్పేసి ఇద్దరు పిల్లలకి జన్మనిచ్చి వారి ఆలనాపాలనా చూసుకుంటోంది. పిల్లలు స్కూల్ కి వెళ్లే వయసు రావడంతో జెనీలియా, రితేష్ కలిసి మన మజిలీ సినిమాని రీమేక్ చేసి హిట్ అందుకున్నారు. అయితే ఈ మధ్య కాలంలో ఆమె ప్రెగ్నెంట్ అయింది అనే వార్తలు తెర మీదకు వచ్చాయి. తాజాగా ముంబైలో జెనీలియా, రితేష్ ఒక ప్రైవేట్ ఈవెంట్ లో పాల్గొన్నారు, ఈ క్రమంలో ఆమె బేబీ బంప్ క్లియర్ గా కనిపించిందని భావించి కొందరు ఆమె ప్రెగ్నెంట్ అంటూ కామెంట్స్ చేశారు.
Mark Antony: ‘మార్క్ ఆంటోనీ’కి హైకోర్టు గ్రీన్ సిగ్నల్.. సెప్టెంబర్ 15న రిలీజ్
Also Read
- Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
- Raaka : టూ పార్ట్స్‌గా అల్లు అర్జున్- అట్లీ రాకా.. రిలీజ్ ఎప్పుడనేది మేకర్స్ అడగలేదన్న డైరెక్టర్
- Mouli: మైత్రీ మూవీ మేకర్స్.. 'దొంగ నా కొడుకు' రిలీజ్ డేట్ ఫిక్స్!
- Husharu 2: బీరు కోసం 'క్షీరసాగర మథనం'.. కల్ట్ సీక్వెల్లో షాకింగ్ మార్పులు: ‘హుషారు 2’ పోస్టర్ వెనుక కథేంటి?
ఇక ఈ పుకార్లను జెనీలియా భర్త రితీష్ దేశ్‌ముఖ్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొట్టిపారేశాడు. జెనీలియా గర్భవతిగా ఉందా అని అడిగే పోస్ట్‌కు రితేష్ స్పందిస్తూ, “ మరో 2-3 పిల్లలు ఉన్నా నాకు ఎలాంటి ఇబ్బంది లేదు కానీ దురదృష్టవశాత్తు ఇది అవాస్తవం” అని రాసుకొచ్చారు. 2012లో వివాహం చేసుకున్న జెనీలియా, రితీష్‌లకు రియాన్ మరియు రహిల్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. జెనీలియా ఇటీవల ఒక ఈవెంట్‌లో తన దుస్తులను తన పొట్టపై మళ్లీ మళ్లీ సర్దుకునే ప్రయత్నం చేయడంతో ఆమె మూడవ గర్భం గురించి ఈ పుకార్లు మొదలయ్యాయి. “బాయ్స్”, “సై”, “బొమ్మరిల్లు”, “ఢీ” సహ “రెడీ” వంటి అనేక తెలుగు బ్లాక్ బస్టర్స్ లో కనిపించిన జెనీలియా తన పెళ్లి తర్వాత ఏ తెలుగు సినిమాలోనూ కనిపించలేదు.
తాజావార్తలు
-
Adarsha Kutumbam : ఆదర్శ కుటుంబం కోసం GV ప్రకాష్.. అసలు మ్యాటర్ ఏంటంటే?
-
Homemade Sesame Oil: మెషిన్ అవసరం లేకుండా ఇంట్లోనే 100% స్వచ్ఛమైన నువ్వుల నూనె.. తయారీ విధానం చాలా సింపుల్!
-
AP Municipal Elections: మున్సిపల్ ఎన్నికల సీట్లపై కూటమి కసరత్తు.. చంద్రబాబు ముందు పవన్ కల్యాణ్ కీలక ప్రతిపాదనలు..!
-
Shreyas Iyer History: శ్రేయస్ అయ్యర్ నయా రికార్డు.. సెంచరీ చేసిన మొదటి కెప్టెన్‌గా సర్పంచ్ సాబ్!
-
Pet Hair Cleaning Tips: సోఫా, బెడ్, కార్పెట్‌పై పెంపుడు కుక్క లేదా పిల్లి హెయిర్ పోవడం లేదా? ఈ ట్రిక్స్‌తో ఈజీగా తొలగించండి
ట్రెండింగ్
-
144Hz AMOLED డిస్ప్లే, 7,200mAh బ్యాటరీ, ZEISS కెమెరా వ్యవస్థతో Vivo V80 లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
10,000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ మన్నిక, AMOLED డిస్ప్లేతో గిన్నిస్ వరల్డ్ రికార్డ్ మొబైల్ vivo S2 FE లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే..!
-
Shreyas Iyer: నేను ఎక్కడ ఉన్నానో కూడా అర్థం కాలేదు.! కలలు నిజమయ్యాయి.. కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?